E-Paper
Advertisement

స్మార్ట్ టెక్నాలజీతో కారు కవర్, ఇక మీ వెహికల్ భద్రతకు ఢోకా లేదు!

స్మార్ట్ టెక్నాలజీతో కారు కవర్, ఇక మీ వెహికల్ భద్రతకు ఢోకా లేదు!
Advertisement

Automatic Car Cover with Anti-Theft System: ఇండియన్ మార్కెట్ లోకి సరికొత్త కారు కవర్ అందుబాటులోకి వచ్చింది.  రిమోట్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ యాంటీ థెఫ్ట్ సిస్టమ్‌ తో కూడిన ప్రపంచంలోనే తొలి ఆటోమేటిక్ కారుకవర్‌ విడుదల అయ్యింది. నిజానికి ఈ కారు కవర్ సుమారు 2024లోనే పరిచయం అయిన వినోయా ఆటోమేటిక్ కారు కవర్ ను అప్ డేటెడ్ వెర్షన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. . ఓయిక్ఎన్‌టిడి, ఘోస్ట్‌ వ్రాప్ లాంటి బ్రాండ్ల నుంచి వచ్చిన ఇటీవలి మోడల్స్, సోలార్ ఛార్జింగ్, జీపీఎస్ ఇంటిగ్రేషన్‌ తో ఈ టెక్నాలజీని మరింత అప్ డేట్ చేశారు.

యాంటీ థెఫ్ట్ సిస్టమ్ తో టాప్ ఆటోమేటిక్ కారు కవర్లు

⦿ సోలార్ ఫుల్లీ ఆటోమేటిక్ కారు కవర్: ఓయిక్ఎన్‌టిడి కంపెనీకి చెందిన సోలార్ పవర్డ్ కవర్‌ లో 10 సెకన్లలో ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుంది. అంతేకాదు, ఈ కవర్‌ ను ఎవరైనా కదిలించినట్లయితే వెంటనే మోగే ఇంటిగ్రేటెడ్ యాంటీ థెఫ్ట్ అలారం ఉన్నాయి.

Advertisement

⦿ కార్‌ బ్లేజర్ పోర్టబుల్ & సెమీ ఆటోమేటిక్ కారు కవర్: ఇది పేటెంట్ పొందిన ఫస్ట్ ఇండియన్ మెకానికల్ కారు కవర్. ఇది ఎలక్ట్రానిక్ మోటార్ల అవసరం లేకుండా, స్ట్రాంగ్ గా నిర్మించిన యాంటీ థెఫ్ట్ ప్రొటెక్షన్ వ్యవస్థను అందిస్తుంది. ప్రస్తుతం ఈ కారు కవర్లు అమెజాన్ సహా పలు ఈకామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.

⦿ శామ్సన్ ఆటో కారు కవర్: ఈ ఆటో కారు కవర్ రిమోట్ ద్వారా 30 సెకన్లలో ఓపెన్ అవుతుంది. ఇది వాటర్‌ ప్రూఫ్ కవర్‌ ను అందిస్తుంది. ఎవరైనా కారు మీద ఉన్న కవర్ ను బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నిస్తే యాంటీ థెఫ్ట్ అలారం అలర్ట్ అవుతుంది. పెద్దగా సౌండ్ చేస్తుంది.

Advertisement

⦿ ఘోస్ట్‌ వ్రాప్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్: 2026 జనవరిలో ఈ కారు కవర్ మార్కెట్ లోకి వచ్చింది. ఇది కారు భద్రత కోసం ఆటోమేటిక్ కవర్‌ ను యాంటీ థెఫ్ట్ అలారం, GPS ట్రాకింగ్ రెండింటితోనూ కలిపి వస్తుంది.

మంచి పనితీరు, అంతకు మించి భద్రత 

⦿ యాంటీ థెఫ్ట్ అలారం: రీసెంట్ గా అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ కారు కవర్లలో సెన్సార్ ఆధారిత అలారం ఉంటుంది. ఇది ఎవరైనా తొలగించేందుకు  ప్రయత్నించినప్పుడు యాక్టివేట్ అవుతుంది. పెద్దగా సౌండ్ చేస్తుంది.

⦿ సోలార్ ఛార్జింగ్: ఈ కారు కవర్లలోని సోలార్ ప్యానెళ్లుమాన్యువల్ ఛార్జింగ్ లేకుండా 30–120 రోజుల వరకు స్టాండ్‌ బై పవర్‌ ను అందిస్తాయి.

⦿ విండ్, వెదర్ రెసిస్టెన్స్: ఈ సిస్టమ్‌ లో సాధారణంగా వీల్స్ కు లింక్ చేయబడి ఉండే విండ్‌ ప్రూఫ్ రూఫ్స్ ఉంటాయి. ఇవి UV నిరోధక PEVA, ఆక్స్‌ ఫర్డ్ ఫ్యాబ్రిక్‌ తో తయారు చేయబడతాయి. కారుకు మంచి రక్షణ అందిస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఐకియా లాంటి స్టోర్లలో కూడా ఈ స్మార్ట్ కారు కవర్లు లభిస్తున్నాయి.

Read Also: E20 పెట్రోల్ తో పాత వాహనాలకు డేంజరా? అసలు నిజం ఏంటి?

Related News

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

Big Stories

Advertisement
×