డిసెంబర్ 2025 ఇయర్ ఎండ్ సేల్స్ లో భాగంగా ఆటో మోబైల్ కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. 2026లో కొత్త కార్లు లాంచింగ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో పాతకార్లను క్లియర్ చేసేలా పెద్ద మొత్తంలో తగ్గింపు అందిస్తున్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్ వంటి బ్రాండ్లు రూ. 4 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్, GST రిడక్షన్ సహా ఇతర స్కీమ్స్ తో అందిస్తున్నాయి. ఇంతకీ ఏ కంపెనీ కార్లపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రాండ్ విటారా: స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై రూ. 2.03 లక్షలు వరకు.
ఇన్విక్టో: రూ. 2.15 లక్షల వరకు.
జిమ్నీ: రూ. 1-2 లక్షల వరకు.
వాగన్ R, స్విఫ్ట్, బ్రెజా, ఎర్టిగా: రూ. 50,000 – 1 లక్ష వరకు.
ఎక్స్‌టర్: రూ. 1.74 లక్షల వరకు (క్యాష్ + GST రిడక్షన్).
గ్రాండ్ i10 నియోస్: రూ. 1.44 లక్షల వరకు.
i20: రూ. 1.68 లక్షల వరకు.
అల్కాజార్: రూ. 1.15 లక్షల వరకు.
ఐయోనిక్ 5 (EV): సెలెక్ట్ యూనిట్లపై రూ. 10 లక్షల వరకు!
XUV400 (EV): రూ. 4.45 లక్షల వరకు.
XUV700: రూ. 1.56 లక్షల వరకు.
థార్ రాక్స్: రూ. 1.20 లక్షల వరకు.
స్కార్పియో N: రూ. 85,000 వరకు.
కర్వ్ EV: రూ. 3.95 లక్షల వరకు.
హారియర్, సఫారి: రూ. 1 లక్ష వరకు.
నెక్సాన్: రూ. 50,000 వరకు.
ఆల్ట్రోజ్, పంచ్: రూ. 25,000 – 85,000 వరకు.
ప్లస్ స్పెషల్ EMI స్కీమ్స్ (టియాగో రూ. 4,999 నుంచి స్టార్ట్).
మొత్తం గరిష్ఠం: రూ. 3.95 లక్షలు (EVలు).
కియా సెల్టోస్ (Seltos): రూ. 1.6 లక్షల వరకు.
కియా సోనెట్ (Sonet): రూ. 45,000 వరకు.
కియా సైరోస్ (Syros): రూ. 1 లక్ష వరకు.
కియా కారెన్స్ క్లావిస్ (Carens Clavis – ICE & EV): రూ. 1.5 లక్షల వరకు.
కియా కార్నివాల్ (Carnival): రూ. 1.5 లక్షల వరకు.
హోండా ఎలివేట్ (Elevate SUV): రూ. 1.76 లక్షల వరకు.
హోండా సిటీ (City Sedan): రూ. 1.57 లక్షల వరకు.
హోండా అమేజ్ (కొత్త మోడల్): రూ.87,000 వరకు.
హోండా అమేజ్ (ఓల్డ్ మోడల్): రూ.98,000 వరకు.
కుషాక్ (Kushaq): రూ. 3.25 లక్షల వరకు.
కైలాక్ (Kylaq): రూ. 85,000 వరకు.
స్లావియా (Slavia): రూ. 2 లక్షల వరకు.
కొడియాక్ (Kodiaq): రూ. 6 లక్షల వరకు.
Read Also: ఈ బైక్ హెల్మెట్ ధర రూ.2.3 కోట్లు.. దీని ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!
టైగన్ (Taigun): రూ.2 లక్షల వరకు.
వర్టస్ (Virtus): రూ. 1.55 లక్షల వరకు.
టిగ్వాన్ R-లైన్ (Tiguan R-Line): రూ. 3 లక్షల వరకు.
Read Also: హై మైలేజ్, లో మెయింటెనెన్స్.. మారుతి సుజుకి క్రేజీ CNG కార్లు ఇవే!