Maruti Suzuki CNG Cars 2025: మారుతి సుజుకి భారతీయ మార్కెట్ లో అత్యధిక ఫ్యాక్టరీ ఫిట్టెడ్ S CNG మోడల్స్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన సుమారు 14 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి హై మైలేజ్, లో రన్నింగ్ కాస్ట్, వైడ్ సర్వీస్ నెట్ వర్క్, గుడ్ రీసేల్ వాల్యూను కలిగి ఉన్నాయి. పాపులారిటీ, మైలేజ్, సేల్స్, ఫీచర్స్ ఆధారంగా టాప్ 10 బెస్ట్ CNG కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సిటీ డ్రైవింగ్, ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్ గాచెప్పుకోవచ్చు. హై సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. మైలేజ్ 34 km/kg ఇస్తుంది. ధర రూ. 6.5 – 7.5 లక్షలు ఉంటుంది.
ఈ కారు స్పోర్టీ, ఫన్ టు డ్రైవ్ కు అనుగుణంగా ఉంటుంది. మైలేజ్ 32-33 km/kg అందిస్తుంది. ధర రూ. 8 – 9.5 లక్షలు ఉంటుంది.
ఇది 7 సీటర్ MPV. ఫ్యామిలీకి అనుగుణంగా ఉంటుంది. మైలేజ్ 26-28 km/kg ఇస్తుంది. దీని ధర రూ. 10 – 13 లక్షలు ఉంటుంది.
ఇది కాంపాక్ట్ SUV. గుడ్ రోడ్ ప్రెజెన్స్ ను కలిగి ఉంటుంది. మైలేజ్ 25-28 km/kg ఇస్తుంది. ధర రూ. 9 – 14 లక్షలు ఉంటుంది.
ఇది క్రాస్ ఓవర్ స్టైల్ ను కలిగి ఉంటుంది. ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి. మైలేజ్ 28-29 km/kg ఇస్తుంది. ధర రూ. 8 – 11 లక్షల మధ్య ఉంటుంది.
కాంపాక్ట్ సెడాన్ గా మార్కెట్ లో అందుబాటులో ఉంది. బూట్ స్పేస్ బాగుంటుంది. మైలేజ్ 33 km/kg ఉంటుంది. ధర రూ. 8 – 10 లక్షలు ఉంటుంది.
ఇది మిడ్ సైజ్ SUV. కొత్త మోడల్ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. మైలేజ్ 28 km/kg ఇస్తుంది. ధర రూ. 11 – 15 లక్షలు ఉంటుంది.
ఇది ప్రీమియం హ్యాచ్ బ్యాక్ గా అందుబాటులోకి వచ్చింది. మైలేజ్ 30 km/kg ఉంటుంది. ధర రూ. 8.5 – 10 లక్షలు ఉంటుంది.
హైయెస్ట్ మైలేజ్, బడ్జెట్ ఆప్షన్ తో అందుబాటులోకి వచ్చింది. మైలేజ్ 35 km/kg ఇస్తుంది. ధర రూ. 6.5 – 7 లక్షలు ఉంటుంది.
Read Also: ఇకపై ప్రతి మారుతీ కారుకు సన్‌రూఫ్.. ముఖ్యంగా ఈ కార్లకే, అవేంటో చూసేయండి!
చీపెస్ట్ ఎంట్రీ లెవల్ కారుగా అందుబాటులోకి వచ్చింది. మైలేజ్ 33-34 km/kg ఇస్తుంది. ధర రూ. 5 – 6 లక్షలు ఉంటుంది.
ఇక ఈ కంపెనీకి సంబంధించి S-Presso, Eeco కూడా బాగా పాపులర్ అయ్యాయి. Eeco కమర్షియల్ యూజ్‌కు బెస్ట్. గ్రాండ్ విటారా CNG ఇటీవల తక్కువ డిమాండ్ కారణంగా డిస్ కంటిన్యూ అయినట్టు తెలుస్తోంది.
Read Also: స్కోడా నుంచి దుమ్మురేపే కార్లు, మొత్తం ఎన్ని మోడల్స్ వస్తున్నాయంటే?