E-Paper
Advertisement

Petrol vs Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ vs పెట్రోల్ స్కూటర్, ట్యాక్సీ బిజినెస్ కు ఏది బెస్ట్?

Petrol vs Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ vs పెట్రోల్ స్కూటర్, ట్యాక్సీ బిజినెస్ కు ఏది బెస్ట్?
Advertisement

చదువుకునే కుర్రాళ్లు, లేదంటే.. చిన్నా చితకగా ఉద్యోగాలు చేసుకునే యువకులు, పార్ట్ టైమ్ జాబ్ గా ఉబర్, ఓలా, రాపిడో లాంటి ట్యాక్సీ సర్వీసులు నిపిస్తున్నారు. ఎంతో కొంత మొత్తంలో వెనుకేసుకుంటున్నారు. అయితే, ట్యాక్సీ బిజినెస్ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం మంచిదా? పెట్రోల్ స్కూటర్ కొంటే మంచిదా? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. నిజానికి బైక్ టాక్సీ సర్వీసుకు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఉండటం బెస్. తక్కువ మెయింటెనెన్స్ కారణంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అందుకే, పెట్రోల్ స్కూటర్లతో పోల్చితే ఎలక్ట్రిక్ స్కూటర్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

బైక్ టాక్సీలకు EV స్కూటర్లు    

బైక్ ట్యాక్సీ నడపాలనుకునే వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచిది. ఇందుకు ఓలా S1 X లాంగ్ రేంజ్, రిమూవబుల్ బ్యాటరీ హీరో విడా V1 ప్లస్,  ఫాస్ట్ ఛార్జింగ్ ఏథర్ 450X, TVS ఐక్యూబ్. చాలా తక్కువ నిర్వహణ ఖర్చులు, సిటీ ట్రాఫిక్‌ కు తక్షణ టార్క్, తక్కువ సౌండ్, మినిమల్ మెకానికల్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇక ప్రతికూలతల విషయానికి వస్తే, కొనుగోలు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పరిమిత రేంజ్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అవసరం, ఛార్జింగ్ కోసం డౌన్‌ టైమ్ ఇబ్బందికరంగా ఉంటుంది. అర్బన్, తక్కువ నుంచి మిడ్ రేంజ్, హై ఫ్రీక్వెన్సీ రైడింగ్  కు అనుకూలంగా ఉంటుంది.

బైక్ టాక్సీల కోసం పెట్రోల్ స్కూటర్లు

Advertisement

బైక్ ట్యాక్సీల కోసం బెస్ట్ ఆప్షన్స్ హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్. అనుకూలతల విషయానికి వస్తే అపరిమితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ కోసం డౌన్‌ టైమ్ లేదు. తక్కువ ఖర్చుతో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.  ప్రతికూలతల విషయానికి వస్తే ఎక్కువ ఇంధన ఖర్చులు, ఎక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఎక్కువ కాలుష్యం, ఇంజిన్ శబ్దం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ దూరం, నిరంతర రైడింగ్, పేలవమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు ఉన్న ప్రాంతాలకు కూడా అనుకూలంగా ఉంటాయి.

Read Also: ఓలా క్రేజీ ఆఫర్, అదనపు ఖర్చు లేకుండా S1 ప్రో+, రోడ్‌స్టర్ X+ ఛాంపియన్స్ ఎడిషన్‌!

Advertisement

సో, సిటీ ఆధారిత, ఎక్కువ వినియోగానికి సంబంధించిన టాక్సీ సర్వీసుల కోసం కోసం, EV.. Ola S1 X, Ather 450X లాంటివి అనుకూలంగా ఉంటాయి. నెమ్మదిగా మంచి లాభాలను అందిస్తాయి. అయితే, ఛార్జింగ్ అనుకూలంగా లేకపోతే, హోండా యాక్టివా లాంటి పెట్రోల్ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ట్యాక్సీ నడపాలనుకునే యువకులు మౌళిక సదుపాయాలకు అనుకూలంగా ఉండే బైక్స్ కొనుగోలు చేయడం మంచిది.

Read Also: ఎలక్ట్రిక్ స్టార్ట్ vs కిక్ స్టార్ట్.. రెండింటిలో ఏది బెస్ట్?

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×