E-Paper
Advertisement

Best Resale Value Cars 2026: ఇండియాలో బెస్ట్ రీ సేల్, లో మెయింటెనెన్స్ కార్లు ఇవే!

Best Resale Value Cars 2026: ఇండియాలో బెస్ట్ రీ సేల్, లో మెయింటెనెన్స్ కార్లు ఇవే!
Advertisement

భారతీయ వినియోగదారులు పొదుపు గురించి బాగా ఆలోచిస్తారు. అందులో భాగంగానే చాలా మంది లో మెయింటెనెన్స్, మంచి రీసేల్ వ్యాల్యూ ఉండే కార్ల కొనుగోలుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో తక్కువ మెయింటెనెన్స్, మంచి రీసేల్ వ్యాల్యూ ఉన్న కార్లలో మారుతి సుజుకి కార్లు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. హ్యుందాయ్ కార్లు కూడా బాగానే సత్తా చాటుతున్నాయి.

లో మెయింటెనెన్స్, బెస్ట్ రీసేల్ వ్యాల్యూ ఉన్న కార్లు

 

హ్యాచ్‌ బ్యాక్‌లు:

Advertisement

⦿ మారుతి సుజుకి స్విఫ్ట్, డిజైర్: ఈ కార్లకు మార్కెట్ లో మంచి రీసేల్, తక్కువ సర్వీస్ ఖర్చులు అవుతున్నాయి. అంతేకాదు, మంచి ఫ్యూయెలె ఎఫిషియెన్సీ కూడా అందిస్తాయి.

⦿ మారుతి సుజుకి వ్యాగన్ R: ఈ కారు కూడా మార్కెట్ లో అత్యంత నమ్మదగిన కారుగా గుర్తింపు తెచ్చుకుంది. చక్కటి ప్లేస్ తో పాటు మంచి డిమాండ్ ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ మారుతి సుజుకి ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో: చాలా తక్కువ ఇయర్లీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఏడాదికి  రూ.3,000 కంటే తక్కువగా మెయింటెనెన్స్ ఖర్చులు అవుతాయి. విడిభాగాలు కూడా చాలా సరసమైనవిగా ఉంటాయి.

⦿ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: మంచి సర్వీస్ నెట్ వర్క్ తో పాటు తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ రీసేల్ వ్యాల్యూ కలిగిన కారుగా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ టాటా టియాగో, ఆల్ట్రోజ్: తక్కువ మెయింటెనెన్స్, మంచి సేఫ్టీ రేటింగ్స్, మంచి రీసేల్ వ్యాల్యూ కలిగిన కార్లలో ఇవి కూడా ఉన్నాయి.

SUVలు , కాంపాక్ట్ SUVలు

⦿ మారుతి సుజుకి బ్రెజ్జా: తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, మంచి బిల్డ్ క్వాలిటీ, అద్భుతమైన రీసేల్ వ్యాల్యూ కలిగి ఉంటుంది.

⦿ హ్యుందాయ్ క్రెటా, వెన్యూ: ఈ కార్లు కూడా మంచి ప్రజాదరణను కలిగి ఉన్నాయి. ఈ మోడళ్లకు తక్కువ మెయింటెనెన్స్ తో పాటు బెస్ట్ రీసేల్ వ్యాల్యూను కలిగి ఉన్నాయి.

⦿ టాటా నెక్సాన్, పంచ్:  ఈ కార్లు మంచి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. అదే సమయంలో బెస్ట్ రీసేల్ వ్యాల్యూ, లో మెయింటెనెన్స్ కూడా ఉంటాయి.

⦿ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్: ఇది కూడా తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో పాటు మంచి రీసేల్ వ్యాల్యూను కలిగి ఉంటుంది.

Read Also: చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, జస్ట్ రూ. 50 వేలకే కొనేయొచ్చు!

సెడాన్లు, MPVలు

⦿ హోండా సిటీ:  ఈ కారుకు మార్కెట్ లో మంచి విశ్వసనీయత ఉంది. రీ సేల్ వ్యాల్యూ కూడా బాగుంటుంది.

⦿ హోండా అమేజ్: ఈ కారుకు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో పాటు మంచి రీసేల్ వ్యాల్యూను కలిగి ఉంటుంది.

⦿ మారుతి సుజుకి ఎర్టిగా: తక్కువ ధరతో  MPV కావాలనుకునే వారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: కియా సెల్టోస్ To హ్యుందాయ్ క్రెటా.. 2027లో లాంచ్ కాబోతున్న క్రేజీ హైబ్రిడ్ కార్లు ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×