E-Paper
Advertisement

Trending Scooters of Feb 2026: హోండా To సుజుకి.. ఫిబ్రవరిలో ట్రెండింగ్ స్కూటర్లు ఇవే!

Trending Scooters of Feb 2026:  హోండా To సుజుకి.. ఫిబ్రవరిలో ట్రెండింగ్ స్కూటర్లు ఇవే!
Advertisement

ఫిబ్రవరి 2026లో పలు పెట్రోల్ స్కూటర్లు బాగా ట్రెండింగ్ లో నిలిచాయి. మంచి విశ్వసనీయత, అంతకు మించి ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ ఉన్న మోడల్స్ కు బాగా ఆదరణ లభిస్తోంది. అప్ డేటెడ్ టెక్నాలజీ, హైబ్రిడ్ ఆప్షన్స్ తో కూడిన కొత్త స్కూటర్లు మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నాయి.

ఫిబ్రవరి 2026లో ట్రెండింగ్ పెట్రోల్ స్కూటర్లు  

⦿ హోండా యాక్టివా 6G: ఈ స్కూటర్ మార్కెట్ లీడర్‌ గా కొనసాగుతోంది. 2026 మోడల్ H-స్మార్ట్ కీలెస్ టెక్నాలజీ, LED హెడ్‌ లైట్లు, క్రేజీ అప్‌ డేట్స్ తో పాటు  స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది.

Advertisement

⦿ సుజుకి యాక్సెస్ 125: 125cc విభాగంలో టాప్ స్కూటర్ గా కొనసాగుతోంది. CBS, ABS, బ్లూటూత్ తో పాటు ట్రాఫిక్, వాతావరణ హెచ్చరికలతో కూడిన 4.2-అంగుళాల డిజిటల్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది.

⦿ TVS Ntorq 125: మంచి డిజైన్, బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ క్లస్టర్, మల్టీ మోడ్ డిస్ ప్లేతో  పాటు స్పోర్టీ లుక్ ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ యమహా రేజెడ్ ఆర్ 125 ఫై హైబ్రిడ్: హైబ్రిడ్ పవర్ అసిస్ట్, తేలికైన బాడీతో పాటు అత్యుత్తమ ఇంధన సామర్థ్యం కారణంగా మంచి డిమాండ్ ను కలిగి ఉంది.

⦿ హీరో ప్లెజర్+ ఎక్స్‌ టెక్: స్టైల్, బడ్జెట్ పరంగా సత్తా చాటుతోంది. ఇది 110cc ఇంజిన్, ప్రొజెక్టర్ LED హెడ్‌ ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది.

⦿ హీరో డెస్టినీ: క్లాసిక్ డిజైన్, అధిక మైలేజీ కారణంగా ట్రెండింగ్ లో నిలిచింది. మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్(i3S)ని కలిగి ఉంది.

⦿ సుజుకి బర్గ్‌ మాన్ స్ట్రీట్ 125 EX: ఈ మ్యాక్సీ స్కూటర్ స్టైలింగ్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌకర్యవంతమైన, ప్రీమియం, విశాలమైన రైడ్‌ ను అందిస్తుంది.

Read Also: ఇక మరింత చౌకగా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎందుకో తెలుసా?

రీసెంట్ గా లాంచ్ అయిన, త్వరలో లాంచ్ కాబోయే స్కూటర్లు

⦿ హోండా యాక్టివా 7G: డిజైన్ అప్‌ గ్రేడ్‌ తో 2026 విడుదల కానుంది. ఈ స్కూటర్ పై భారీగా అంచనాలు ఉన్నాయి.

⦿ యమహా ఫిలానో: ప్రీమియం, రెట్రో స్టైల్డ్ కమ్యూటర్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని మార్చి 2026లో ఈ స్కూటర్ లాంచ్ కానుంది.

⦿ TVS జూపిటర్ 125 CNG: 2026 చివరి నాటికి లాంచ్ కానుంది. దేశ వ్యాప్తంగా స్కూటర్ లవర్స్ దీని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇది మంచి ఫ్యూయెల్ ఎఫిషియెన్సీని కలిగి ఉంటుంది.

⦿ VLF మాబ్‌స్టర్ 180: ఇది హై పర్ఫార్మెన్స్ స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకోనుంది. 180cc ఇంజిన్, స్పోర్టీ లుక్ కారణంగా ఈ స్కూటర్ ట్రెండింగ్‌లో ఉంది.

Read Also: ఓలా To ఏథర్.. ఫిబ్రవరి 2026లో ట్రెండింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×