Upcoming Luxury Bikes India In 2026: 2026లో భారత మార్కెట్‌లో అనేక ప్రీమియం, లగ్జరీ మోటార్ సైకిళ్లు లాంచ్ కానున్నాయి. వాటిలో పలు సూపర్ బైక్స్, అడ్వెంచర్ టూరర్స్, క్రూయిజర్స్ ఉన్నాయి. ఇవి ప్రధానంగారూ. 10 లక్షలు పైన ధర కలిగిన హై-ఎండ్ మోడల్స్. ఇప్పుడు మనం అత్యంత ఎక్స్‌పెక్టెడ్ లగ్జరీ బైక్‌లు, అంచనా ధరల గురించి తెలుసుకుందాం..
లాంచ్ డేట్: 2026లో ఎక్స్ పెక్టెడ్.
ఇంజిన్: 998cc V4, 234 hpకి పైగా.
ఫీచర్స్: కార్బన్ ఫైబర్ చాసిస్, అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్, లిమిటెడ్ ఎడిషన్.
అంచనా ధర: రూ.80 లక్షలు పైనే ఉంటుంది.
లాంచ్ డేట్: జనవరి/ఫిబ్రవరి 2026.
ఇంజిన్: 420cc పారలల్-ట్విన్ (TVSతో కో డెవలప్‌డ్).
ఫీచర్స్: అడ్జస్టబుల్ సస్పెన్షన్, TFT డిస్‌ప్లే, క్విక్ షిఫ్టర్, ఆఫ్ రోడ్ కెపాబిలిటీ.
అంచనా ధర: రూ.8-10 లక్షలు.
లాంచ్ డేట్: మిడ్ 2026 (ఏప్రిల్-జూలై).
ఇంజిన్: 450cc ట్విన్ (BMW బేస్డ్), ఇండియాలో తయారు (TVS).
ఫీచర్స్: రెట్రో మోడరన్ డిజైన్, ప్రీమియం కాంపోనెంట్స్, హై క్వాలిటీ బిల్డ్.
అంచనా ధర: రూ. 15-20 లక్షలు.
లాంచ్ డేట్: 2026 ఎండింగ్ లేదంటే 2027 ప్రారంభంలో.
ఇంజిన్: 750cc ట్విన్, 55-60 hp.
ఫీచర్స్: లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్, టూరింగ్ కెపాబిలిటీ.
అంచనా ధర: రూ.6-8 లక్షలు.
లాంచ్ డేట్: జనవరి/మిడ్ 2026.
ఇంజిన్: 650cc పారలల్ ట్విన్ (790 ప్లాట్‌ఫామ్ బేస్డ్).
ఫీచర్స్: అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్, క్విక్ షిఫ్టర్, అగ్రెసివ్ పెర్ఫార్మెన్స్.
అంచనా ధర: రూ.8-10 లక్షలు.
లాంచ్ డేట్: 2026లో ఎక్స్‌పెక్టెడ్.
ఇంజిన్: 689cc పారలల్ ట్విన్.
ఫీచర్స్: అజైల్ హ్యాండ్లింగ్, మోడరన్ స్టైలింగ్, రైడ్ మోడ్స్.
అంచనా ధర: రూ.10-12 లక్షలు.
Read Also: స్ల్పెండర్ ప్లస్ To గ్లామర్.. రూ. 1 లక్ష లోపు బెస్ట్ హీరో బైక్‌లు ఇవే!
లాంచ్ డేట్: 2026 ఫస్ట్ హాఫ్ లో.
ఇంజిన్: 999cc/1340cc ఇన్‌లైన్-ఫోర్.
ఫీచర్స్: అప్‌డేటెడ్ ఎలక్ట్రానిక్స్, స్పెషల్ ఎడిషన్స్.
అంచనా ధర: రూ.12-20 లక్షలు.
లగ్జరీ సెగ్మెంట్‌లో Ducati, BMW, Norton లాంటి బ్రాండ్స్ డామినేట్ చేస్తాయి. ఈ లిస్ట్ లో కొన్ని మోడల్స్ CBU ఇంపోర్ట్ కావడంతో ధరలు ఎక్కువగా ఉండవచ్చు. లాంచ్ డేట్స్, స్పెసిఫికేషన్స్ మారవచ్చు. తాజా అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్లు, డీలర్‌లను సంప్రదించడం మంచిది.
Read Also: e-యాక్సెస్ TO Hayabusa.. దేశీ మార్కెట్లో లాంచ్ కాబోతున్న సుజుకి బైక్స్ ఇవే!