E-Paper
Advertisement

Upcoming Suzuki Bikes 2026: e-యాక్సెస్ TO Hayabusa.. దేశీ మార్కెట్లో లాంచ్ కాబోతున్న సుజుకి బైక్స్ ఇవే!

Upcoming Suzuki Bikes 2026: e-యాక్సెస్ TO Hayabusa.. దేశీ మార్కెట్లో లాంచ్ కాబోతున్న సుజుకి బైక్స్ ఇవే!

Upcoming Suzuki Bikes: సుజుకి మోటార్‌ సైకిల్ ఇండియా 2026లో కొత్త, అప్‌డేటెడ్ మోడల్స్‌ ను లాంచ్ చేయబోతోంది. ఇవి ప్రధానంగా ప్రీమియం సెగ్మెంట్ అంటే నేకెడ్, స్పోర్ట్, అడ్వెంచర్ లో అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా అడుగు పెట్టబోతున్నాయి. ఇంతకీ కొత్త సంవత్సరంలో కొత్త అడుగు పెట్టబోతున్న ఆ 6 మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ Suzuki e-Access (ఎలక్ట్రిక్ స్కూటర్)

లాంచ్ డేట్: ఫిబ్రవరి 2026.

ఫీచర్స్: 4.1 kW హబ్ మోటార్, 3.07 kWh LFP బ్యాటరీ, 95 km రేంజ్, టాప్ స్పీడ్ 71 kmph, TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్.

అంచనా ధర: రూ.1.00 – రూ.1.20 లక్షలు.

ప్రత్యేకత: సుజుకి ఇండియా మొదటి ఎలక్ట్రిక్ వాహనం, Access 125 స్టైల్ బేస్డ్.

⦿ Suzuki GSX-8S (నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్)

లాంచ్ డేట్: ఫిబ్రవరి 2026.

ఇంజిన్: 776cc పారలల్-ట్విన్, 83 hp.

ఫీచర్స్: S.I.R.S (ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ మోడ్స్), క్విక్ షిఫ్టర్, TFT డిస్‌ప్లే, LED లైటింగ్.

అంచనా ధర: రూ.10 – రూ.11 లక్షలు.

⦿ Suzuki Burgman Street Electric (ఎలక్ట్రిక్ స్కూటర్)

లాంచ్ డేట్: 2026 మొదటి అర్ధభాగం.

ఫీచర్స్: మాక్సి-స్టైల్ డిజైన్, ఎలక్ట్రిక్ మోటార్, బెటర్ రేంజ్, కనెక్టివిటీ ఫీచర్స్.

అంచనా ధర: రూ.1.05 – రూ.1.20 లక్షలు.

⦿ Suzuki GSX-R1000R (సూపర్‌స్పోర్ట్ బైక్ – 2026 అప్‌డేట్)

లాంచ్ డేట్: 2026లో.

ఇంజిన్: 999cc ఇన్‌లైన్ ఫోర్, అప్‌డేటెడ్ ఎలక్ట్రానిక్స్.

ఫీచర్స్: కార్నరింగ్ ABS, లాంచ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్.

అంచనా ధర: రూ.20 లక్షలకు పైగా (CBU ఇంపోర్ట్).

Read Also: జస్ట్ రూ. 1.9 లక్షలు.. చీపెస్ట్ ఇండియన్ మేడ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!

⦿ Suzuki GSX-S1000 (నేకెడ్ స్పోర్ట్)

లాంచ్ డేట్: 2026లో ఎక్స్‌ పెక్టెడ్.

ఇంజిన్: 999cc ఇన్‌లైన్ ఫోర్,  150 hp.

ఫీచర్స్: అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్, క్విక్ షిఫ్టర్.

అంచనా ధర: రూ.12 – రూ.14 లక్షలు.

Read Also: వినియోగదారులకు షాక్, జనవరి 2026 నుంచి కార్ల ధరలు పెంపు!

⦿ Suzuki Hayabusa (2026 స్పెషల్ ఎడిషన్/అప్‌డేట్)

లాంచ్: 2026 మొదటి అర్ధభాగం.

ఇంజిన్: 1340cc ఇన్‌ లైన్ ఫోర్.

ఫీచర్స్: స్పెషల్ పెయింట్, అప్‌డేటెడ్ ఎలక్ట్రానిక్స్, బ్లాక్ మఫ్లర్స్.

అంచనా ధర: రూ.18 – రూ.20 లక్షలు.

ఈ లిస్ట్ లోని కొన్ని మోడల్స్ (GSX-8T, V-Strom 1050) గ్లోబల్‌గా 2026లో రావచ్చు. కానీ, ఇండియా లాంచ్ ఇంకా నిర్ధారణ కాలేదు. ధరలు,  లాంచ్ డేట్స్ మారవచ్చు. తాజా అప్‌డేట్స్ కోసం సుజుకి ఇండియా అధికారిక వెబ్‌సైట్ తో పాటు డీలర్‌ షిప్‌ను సంప్రదించండి మంచిది.

Read Also: బ్యాటరీ కార్లపై మోజు వద్దు.. కొన్న తర్వాత ఇత్తడే, ఎందుకంటే?

Related News

జూపిటర్ CNG To అపాచీ RR 450.. టీవీఎస్ నుంచి రాబోతున్న క్రేజీ మోడల్స్ ఇవే!

స్పీడ్‌ తో పాటు సేఫ్టీ కూడా కావాలా? అయితే ఈ కారు మీ కోసమే!

ఇది స్కూటరా? లేక టూరింగ్ మెషీనా? ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!

246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!

అవెంజర్ స్ట్రీట్ కొంటే బెటరా? క్రూజ్ కొంటే బెటరా? రెండింటిలో ఏది బెస్ట్?

Big Stories

×