E-Paper
Advertisement

ఈ కారును రెండేళ్లు వాడుకొని వెనక్కి ఇచ్చేయొచ్చు, ఇదీ కదా అదిరిపోయే ఆఫర్ అంటే!

ఈ కారును రెండేళ్లు వాడుకొని వెనక్కి ఇచ్చేయొచ్చు, ఇదీ కదా అదిరిపోయే ఆఫర్ అంటే!
Advertisement

VinFast VF MPV 7 Benefits: భారత ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ మార్కెట్‌ లో కొత్తగా అడుగుపెట్టిన VinFast VF 7 ఇప్పటికే కారు లవర్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. క్రేజీ డిజైన్‌, అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆధునిక సాంకేతిక ఫీచర్లతో ఈ ప్రీమియం ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో విన్ ఫాస్ట్ తీసుకొస్తున్న VF MPV 7 కుటుంబ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఆధునిక ఎలక్ట్రిక్ MPVగా గుర్తింపు పొందుతోంది. ఈ వాహనం కొనుగోలు చేస్తే లభించే క్రేజీ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

VF MPV 7  కొనుగోలుదారులకు కంపెనీ అందించే బెనిఫిట్స్ ఇవే!

⦿ 5 ఏళ్ల వెహికల్ వ్యారెంటీ, 10 ఏళ్ల బ్యాటరీ వ్యారెంటీ ఉంటుంది. 3 ఏళ్ల వరకు మెయింటెనెన్స్ ఫ్రీ.అంటే సర్వీస్ ఫ్రీగా ఇస్తారు.

Advertisement

⦿ అష్యూర్డ్ బై బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఇందులో 75 శాతం వరకు అందిస్తారు. రెండేళ్లు లేదంటే 40 కిలో మీటర్ల వరకు  కారు వాడుకొని మళ్లీ వెనక్కి ఇస్తే,. 75 శాతం వరకు బై బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు.

⦿ పెట్రో వాహనాల నుంచి మీరు ఎలక్ట్రిక్ కారుకు మారితే, రూ. 2.40 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది విన్ ఫాస్ట్ సంస్థ.

VF MPV 7 ఎందుకు కొనాలంటే?

పెద్ద కుటుంబానికి సరిపోయే స్థలం

Advertisement

VF MPV 7లో ప్రయాణికులకు తగినంత స్థలం ఉండేలా డిజైన్ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. వెనుక సీట్లలో కూడా మంచి లెగ్‌ రూమ్, హెడ్‌ రూమ్ లభించే అవకాశం ఉంది. లాంగ్ డ్రైవ్‌లు మరింత సౌకర్యవంతంగా మారతాయి.

ఇంధన ఖర్చులకు గుడ్‌ బై

ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం కావడంతో పెట్రోల్, డీజిల్ అవసరం ఉండదు. ఇంట్లో, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో ప్రతిరోజూ ప్రయాణించే వారికి ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.

లేటెస్ట్ టెక్నికల్ ఫీచర్లు

VF MPV 7లో పెద్ద టచ్‌ స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్మార్ట్ డ్రైవింగ్ ఫీచర్లు వంటి ఆధునిక సదుపాయాలు ఉండే అవకాశం ఉంది. ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తాయి.

మెరుగైన భద్రత

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు సేఫ్టీ ఫీచర్లను అందించే అవకాశం ఉంది. ఎయిర్‌ బ్యాగ్‌ లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ లాంటి ఫీచర్లు ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి.

పర్యావరణ అనుకూల ప్రయాణం

ఎలక్ట్రిక్ వాహనం కావడంతో పొల్యూషన్ ఉండదు. పర్యావరణ పరిరక్షణకు కారణం అవుతుంది. భవిష్యత్తులో గ్రీన్ మొబిలిటీ వైపు అడుగులు వేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.

Read Also: మారుతి ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ To హోండా ZR-V.. జూన్ లో విడుదలయ్యే 5 క్రేజీ SUVలు ఇవే!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×