BigTV English
Advertisement

Wrestler Rey Mysterio: WWE లెజెండ్ రే మిస్టీరియో మృతి !

Wrestler Rey Mysterio:  WWE లెజెండ్ రే మిస్టీరియో మృతి !

Wrestler Rey Mysterio: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ లో ( World Wrestling Entertainment ) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డబ్ల్యు డబ్ల్యు ఈ రెజ్లర్… మృతి చెందడం జరిగింది. తాజాగా డబ్ల్యు డబ్ల్యు ఈ స్టార్… రే మిస్టీరియో ( Rey Misterio Sr  )… తాజాగా మరణించడం జరిగింది. దాదాపు 66 సంవత్సరాలు ఉన్న… రే మిస్టీరియో… తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయనకు తీవ్ర అనారోగ్యం చోటుచేసుకుందట.


Also Read: Gukesh – Rashmika: టాలీవుడ్ హీరోయిన్ కి గుకేశ్ కి ఉన్న రిలేషన్?

ఈ తరుణంలోనే ఆసుపత్రి పాలయ్యారట డబ్ల్యు డబ్ల్యు ఈ ( World Wrestling Entertainment ) స్టార్ రే మిస్టీరియో ( Rey Misterio Sr  ). అయితే… ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ ఆయన ఆరోగ్యం… విషమించినట్లు చెబుతున్నారు. ఈ తరుణంలోనే తాజాగా డబ్ల్యూ డబ్ల్యూ ఈ స్టార్ రే మిస్టీరియో మరణించారట. దీంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు.


 

ఇది ఇలా ఉండగా… రే మిస్టీరియో ( Rey Misterio Sr  )… దాదాపు 30 సంవత్సరాల పాటు రెజ్లింగ్ లో రాణించడం జరిగింది. 1976 సంవత్సరంలో… వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టాడు ఈ రే మిస్టీరియో ( Rey Misterio Sr  ). అలాంటి రే మిస్టీరియో ( Rey Misterio Sr  )… డిసెంబర్ 20వ తేదీ అంటే నిన్న మరణించినట్లు చెబుతున్నారు.

ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ డబ్ల్యూ డబ్ల్యూ ఈ రెజ్లర్ లెజెండ్ రే మిస్టీరియో ( Rey Misterio Sr  ) కన్నుమూశారట. ఇక డబ్ల్యూ డబ్ల్యూ ఈ లెజెండ్ రే మిస్టీరియో ( Rey Misterio Sr  ) మరణించిన నేపథ్యంలో… రెజ్లింగ్ ప్రపంచం మూగబోయింది. ఇక ఆయన… మరణం పట్ల చాలామంది సంతాపం తెలుపుతున్నారు. 1976 సంవత్సరంలో రెజ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన… రే మిస్టీరియో ( Rey Misterio Sr  )… 2009 సంవత్సరంలో… అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇక ఈ సుదీర్ఘకాలంలో… iwc వరల్డ్ మిడ్ వెయిట్ ఛాంపియన్షిప్ రెండు సార్లు రే మిస్టీరియో ( Rey Misterio Sr  ) గెలవడం జరిగింది. ఇటీవల ఈ స్టార్ రెజ్లర్ రే మిస్టీరియో ( Rey Misterio Sr  ) తండ్రి రాబర్ట్ కూడా మరణించాడు. ఆయన మరణించిన వార్త నుంచి బయటికి రాకముందే… ఆ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. రే మిస్టీరియో ( Rey Misterio Sr  )… భారీగా బరువు తగ్గడంతో… ఆసుపత్రి పాలు అయ్యారట. ఈ తరుణంలోనే చికిత్స పొందుతూ మరణించారు.

Also Read: Notice to Virat Kohli: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్… ఆ పబ్‌కు నోటీసులు.?

రే మిస్టీరియో అసలు పేరు… మిగ్యూల్ ఏంజెల్ లోపేజ్ డియాస్ అని సమాచారం. ఇక రే మిస్టీరియో… కొడుకు ప్రస్తుతం రెజ్లింగ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అతని వారసత్వంలో… దుమ్ము లేపుతున్నాడు ఆయన కొడుకు జూనియర్ మిస్టీరియో. ఇక రే మిస్టిరియో మరణం పట్ల… డబ్ల్యూ డబ్ల్యూ ఈ స్టార్లు సంతాపం తెలుపుతున్నారు. ఇక ఆయనే అంతక్రియలు రేపు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related News

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Cm Revanth Reddy: హైదరాబాద్ లో మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా త‌ర‌హాలో బౌన్సీ పిచ్ లు

BBL New Rule : BBLలో కొత్త రూల్స్‌…ఇకపై బంతి తాకితే అభిమానుల‌కే, త్వ‌ర‌లో ఐపీఎల్ లో కూడా

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌

Big Stories

×