BigTV English
Advertisement

Amazon Grand Festive Sale 2024 : అమెజాన్‌ ఆఫర్ల వర్షం.. వస్తువులపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు!

Amazon Grand Festive Sale 2024 : అమెజాన్‌ ఆఫర్ల వర్షం.. వస్తువులపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు!
Amazon Grand Festive Sale
Amazon Grand Festive Sale

Amazon Grand Festive Sale : ఉగాది సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అనేక ఈ కామర్స్ సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా మరో రిటైల్ దిగ్గజం అమెజాన్ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. సెలెక్టెడ్ వస్తువులపై 65 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో Samsung, Sony, LG, Redmi, Mi, Hisense, TCL, Acer, Vu ఇతర బ్రాండ్‌ల స్మార్ట్ టీవీలపై కస్టమర్‌లు మంచి డీల్‌లను పొందవచ్చు. ఇంతటితోనే అయిపోలేదు.. HDFC, SBI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే కొనుగోళ్లపై రూ. 5,000 వరకు అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు.


అమెజాన్ గ్రాండ్ ఫెస్టివల్ సేల్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 9 వరకు కొనసాగుతుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో వివిధ బ్రాండ్‌లకు చెందిన వివిధ డిస్‌ప్లే సైజుల్లో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునే వారు లేదా ఇప్పటికే ఉన్న తమ టీవీని అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారు ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న డీల్స్‌ను ఉపయోగించుకోవచ్చు.

Also Read : చీప్ గురూ.. రూ. 37,000 కే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!


అమెజాన్ ప్రకారం.. 32- ఇంచెస్, 43- ఇంచెస్, 50- ఇంచెస్, 55- ఇంచెస్, 65- ఇంచెస్ డిస్‌ప్లే సైజులో టీవీలు అందుబాటులో ఉన్నాయి. డిస్‌ప్లేలపై 65 శాతం వరకు ధర తగ్గింపులను అందిస్తోంది అమెజాన్.

అంతేకాకుండా HDFC, SBI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు రూ. 5,000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. మీరు Amazon Pay క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకుంటే.. ఎంపిక చేసిన పరికరాలపై 18 నెలల వరకు నో-కాస్ట్ EMI కూడా పొందవచ్చు. అదే సమయంలో అనేక టీవీలపై మంచి ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

సేల్ సమయంలో కస్టమర్‌లు రూ. 6,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూకి సంబంధించిన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. నాలుగు సంవత్సరాల పాటు వారంటీ లభిస్తుంది. అయితే.. ఎక్స్‌ఛేంజ్ విలువను అమెజాన్ నిర్ణయిస్తుంది.

Also Read : చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్న వివో.. ప్రైజ్ ఎంతంటే?

వీటిలో ఎల్‌ఈడీ టీవీలతో పాటు, క్యూఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ టీవీలను ఆకర్షణీయమైన ధరలకు సేల్‌లో ఉన్నాయి. ఎంపిక చేసిన పరికరాలపై నో-కాస్ట్ EMI నెలకు రూ.750తో ప్రారంభమవుతుంది. అమెజాన్ తన వెబ్‌సైట్‌లో 300 కంటే ఎక్కువ స్మార్ట్ టీవీలను ఆండ్రాయిడ్, iOS యాప్‌లను అందిస్తుంది. డెలివరీ సమయంలో ఫ్రీ ఇన్‌స్టాలేషన్‌ను కూడా అందిస్తుంది.

Tags

Related News

DMart: ఏంటీ.. డిమార్టులో ఇలా మోసం చేస్తున్నారా? ఈ వీడియోలు చూస్తే గుండె గుబేల్!

Gold Rate Increased: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

Digital Gold: డిజిటల్ గోల్డ్‌ తో జాగ్రత్త.. సెబీ సీరియస్ వార్నింగ్!

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Big Stories

×