E-Paper
Advertisement

Jio 90 Days Plan: జియో మోస్ట్ వాంటెడ్ ప్లాన్స్.. 3 నెలల పాటు.. ఫ్రీ ఓటీటీలు, రోజూ 3GB డేటా!

Jio 90 Days Plan: జియో మోస్ట్ వాంటెడ్ ప్లాన్స్.. 3 నెలల పాటు.. ఫ్రీ ఓటీటీలు, రోజూ 3GB డేటా!
Advertisement

Jio 90 Days Plan: ప్రముఖ టెలికాం సంస్థ జియో.. తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మూడు నెలలు లేదా 90 రోజుల కాలపరిమితితో పలు ప్రీపెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. అపరిమిత కాల్స్, 5G డేటా, ఫ్రీ ఓటీటీలు వంటి ప్రయోజనాలను ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అందిస్తోంది. 3 నెలల వ్యవధికి గానూ జియోలో వచ్చిన మోస్ట్ వాంటెడ్ ప్లాన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

రూ. 859 ప్లాన్

ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 2GB డేటా పొందవచ్చు. అలాగే అపరిమిత కాల్స్, 100 SMSలు, JioHotstarకి 3 నెలల యాక్సెస్ పొందవచ్చు. అదనంగా JioAICloud, Google Gemini Pro సబ్ స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.

రూ.899 ప్లాన్

Advertisement

అధికంగా వినోదాన్ని కోరుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఇందులో ప్రతిరోజూ 2GB డేటాతో పాటు అదనంగా 20GB డేటా లభిస్తుంది. వినియోగదారులు JioHotstar, JioTV ఓటీటీలను ఉచితంగా చూడవచ్చు.

రూ.889 ప్లాన్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ సంగీత ప్రియులను ఉద్దేశించినది. 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతీ రోజు 1.5 GB డేటాను ఈ ప్లాన్ అందిస్తుంది. అలాగే JioSaavn Proకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌కు అవకాశం కల్పిస్తుంది. ఫలితంగా ఎలాంటి ప్రకటనలు లేకుండా సాంగ్స్ వినొచ్చు.

రూ.1199 ప్లాన్‌

Advertisement

ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. రోజుకు 3GB డేటా తో పాటు జియో హాట్ స్టార్, జియో టీవీ, JioAICloud ప్రయోజనాలను పొందచవచ్చు. దీంతో పాటు 18 నెలల వ్యాలిడిటీతో Google Gemini Pro సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా దక్కించుకోవచ్చు.

Also Read: DMart Offers: డీమార్ట్ బంపరాఫర్.. అత్యంత చౌకగా.. ఇండక్షన్ స్టవ్స్, రైస్ కుక్కర్లు!

రూ.1799 ప్లాన్

కంప్లీట్ ప్యాకేజ్ ఉన్న రీఛార్జ్ ప్లాన్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ప్రతీ రోజూ 3GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100SMSలు.. 84 రోజుల చెల్లుబాటుతో లభిస్తాయి. అలాగే నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్, 50GB Jio AiCloud స్టోరేజ్, Google Gemini 18 నెలల సబ్ స్క్రిప్షన్ వంటి అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

Also Read: LPG Gas Production: ఎల్‌పీజీ గ్యాస్ ఎలా తయారు చేస్తారు? ఏ ముడి పదార్థాలు అవసరం? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి!

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×