E-Paper
Advertisement

DMart Dec 2025 Offer: డిమార్ట్ లో ఇయర్ ఎండింగ్ ఆఫర్లు, వాటిపై ఏకంగా 80 శాతం తగ్గింపు!

DMart Dec 2025 Offer: డిమార్ట్ లో ఇయర్ ఎండింగ్ ఆఫర్లు, వాటిపై ఏకంగా 80 శాతం తగ్గింపు!
Advertisement

సూపర్ మార్కెట్స్ దిగ్గజం డిమార్ట్ డిసెంబర్ 2025కు సంబంధించి గ్రాసరీ, హోమ్ ఎసెన్షియల్స్, పర్సనల్ కేర్ లాంటి ప్రొడక్టుల మీద భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. డిసెంబర్ ప్రారంభం అయిన నేపథ్యంలో స్పెషల్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. చాలా ఆఫర్లు ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయి. DMart Ready యాప్, వెబ్‌ సైట్ ద్వారా ఆన్‌ లైన్‌ లో, స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. క్రిస్మస్, ఇయర్ ఎండ్ సేల్స్ కారణంగా పలు మరిన్ని వస్తువుల మీద భారీగా తగ్గింపు లభిస్తుంది.

డిమార్ట్ లో డిసెంబర్ ఆఫర్లు, డిస్కౌంట్లు

⦿ గ్రాసరీ,  స్టేపుల్స్

Advertisement

డ్రై ఫ్రూట్స్, దాల్స్, పల్సెస్, ఆయిల్, అట్టా మీద ఏకంగా 56-80% తగ్గింపు అందిస్తోంది. ఇవాళ్టి నుంచి ఈనెల చివరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బల్క్ బైలు కాంబో ప్యాక్‌ లపై ఎక్స్‌ ట్రా సేవింగ్స్ అందిస్తోంది.  Fortune Sunflower Oil 5L రూ. 755కే అందిస్తుంది. సాధారణ ధర కంటే 20% తక్కువకు అందుబాటులో ఉంచింది.

⦿ బేబీ,  పర్సనల్ కేర్

Advertisement

డైపర్స్, బేబీ ప్రొడక్ట్స్, షేవింగ్ కిట్స్, లోషన్స్ మీద ఏకంగా 33-50% ఆఫ్ అందిస్తోంది. ఈ ఆఫర్ కూడా ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. బై వన్ గెట్ వన్ ఆఫర్లు కూడా అందిస్తుంది.

⦿ డైరీ, బేవరేజెస్

మిల్క్ ప్రొడక్ట్స్, సాఫ్ట్ డ్రింక్స్, టీ పౌడర్ ధరలు రూ. 14 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ కూడా ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. టాటా టీ 1kg కేవలం రూ.505కే అందుబాటులో ఉంటుంది. సాఫ్ట్ డ్రింక్స్ కాంబోలపై 20% ఆఫ్ అందిస్తోంది.

⦿ హోమ్ నీడ్స్, క్లీనింగ్ లిక్విడ్స్

సాప్, డిటర్జెంట్, లిక్విడ్ హ్యాండ్‌ వాష్ మీద 73 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. 4 100 గ్రాముల Lux Soap ప్యాక్ కేవలం రూ. 105కే లభిస్తుంది. Wiz Liquid Handwash లీటర్ బాటిల్ మీద 73%  తగ్గింపు అందిస్తోంది.

⦿ ఎలక్ట్రానిక్స్, యాప్లయన్సెస్

ఫ్యాన్స్, ఐరన్ బాక్స్ లు, ఇమర్షన్ రాడ్స్ 40-50% వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ ఈ నెల 15 వరకు అందుబాటులో ఉంటుంది.

టిప్స్ ఆఫర్లు మిస్ కాకుండా ఏం చేయాలంటే?  

⦿ DMart Ready యాప్: పుష్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. వీక్లీ ఫ్రైడే సేల్స్‌ లో న్యూ డీల్స్ లైవ్ అవుతాయి.

⦿ సీనియర్ సిటిజన్ స్లాట్: 60+ వయస్సు ఉన్నవారికి స్పెషల్ డెలివరీ స్లాట్స్,  ఎక్స్‌ ట్రా డిస్కౌంట్లు అందుతాయి.

⦿ స్టోర్ ఫ్లయర్స్: స్థానిక DMart స్టోర్లలో వీక్లీ ఆఫర్ ఫ్లయర్స్ తీసుకోండి.

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం dmart.in, DMart Ready యాప్ తరచుగా చెక్ చేయండి. షాపింగ్ చేసేటప్పుడు లిస్ట్ రెడీ చేసుకోవడం మంచిది.

Read Also: ఫ్లిప్‌ కార్ట్ బై బై సేల్.. బాబోయ్ ఇన్ని ఆఫర్లా? అస్సలు మిస్ కావొద్దు!

Related News

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

Big Stories

Advertisement
×