BigTV English

Gajkesari Yog 2024: బృహస్పతి వృషభరాశిలో బృహస్పతి, చంద్రుడు.. ఈ రాశుల వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అయింది!

Gajkesari Yog 2024: బృహస్పతి వృషభరాశిలో బృహస్పతి, చంద్రుడు.. ఈ రాశుల వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అయింది!

Gajkesari Yog 2024: గ్రహాలు కదలికలు రాశులపై ప్రభావం చూపుతాయి. దీని కారణంగా కొందరికి శుభం, మరికొందరికి అశుభం జరుగుతాయి. కొన్ని గ్రహాలు ప్రతి నెలా తమ రాశిచక్రాలను మార్చడం వల్ల ఏడాది పొడవునా ప్రభావాలు చూపుతాయి. అయితే దేవగురు బృహస్పతి ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్నాడు. అయితే వృషభరాశిలోకి చంద్రుడు కూడా ప్రవేశించడంతో గజకేసరి యోగం ప్రారంభమైంది. అయితే ఈ యోగం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం.


వృషభరాశిలో గజకేసరి యోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు జూన్ 4వ తేదీన ఉదయం 4:04 గంటలకు వృషభరాశిలోకి ప్రవేశించాడు. జూన్ 7వ తేదీ రాత్రి 7:56 గంటల వరకు ఈ రాశిలో ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో వృషభరాశిలో ఉన్న బృహస్పతి చంద్రునితో కలిసి గజకేసరి రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. మొత్తం 12 రాశులలో 3 రాశులకు ఈ రాజయోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఆ రాశుల వివరాలు ఏంటో తెలుసుకుందాం.


1. మేష రాశి

మేష రాశి వారికి గజకేసరి యోగం చాలా శుభప్రదం. ఈ సమయంలో మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆనందం, శాంతిని పొందుతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరులను కూడా సృష్టించుకోవచ్చు. ఖర్చులు కూడా తగ్గుతాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. తల్లిదండ్రుల నుండి మద్దతు లభిస్తుంది.

Also Read: Nirjala Ekadashi 2024: నిర్జల ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలో తెలుసా..?

2. కన్యా రాశి

గజకేసరి యోగం కన్యా రాశి వారికి బంగారు కాలానికి నాంది పలుకుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేసి విజయం సాధిస్తారు. వివాహం కాని వారికి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితిలో కూడా మెరుగుదల ఉంటుంది. ప్రేమ జీవితంలో సమస్యలు పరిష్కరించబడతాయి.

Tags

Related News

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Big Stories

×