BigTV English

Lucky Number: ఈ రాడిక్స్ సంఖ్య గల వ్యక్తులకు.. మట్టి కూడా బంగారంగా మారుతుంది!

Lucky Number: ఈ రాడిక్స్ సంఖ్య గల వ్యక్తులకు.. మట్టి కూడా బంగారంగా మారుతుంది!

Lucky Number: జ్యోతిష శాస్త్రంలో న్యూమరాలజీ ఒక ముఖ్యమైన భాగం. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టి లెక్కిస్తారు. న్యూమరాలజీ ప్రకారం వ్యక్తి స్వభావం, అతని భవిష్యత్తు గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. అయితే ప్రస్తుతం రాడిక్ సంఖ్య 8 గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


రాడిక్స్ సంఖ్య ప్రకారం భవిష్యత్తు గురించి వివరంగా తెలుసుకోవచ్చు. ప్రతి మూలకం దాని స్వంత లక్షణాలను కలిగి ఉంటుంది. రాడిక్స్ నంబర్ 8 మట్టిని కూడా బంగారంగా మార్చగలదు అని శాస్త్రం చెబుతుంది. అయితే ఇప్పుడు ఈ రాడిక్స్ సంఖ్య లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం.

సంఖ్య 8 పాలక గ్రహాలు


సంఖ్యాశాస్త్రం ప్రకారం, మూల సంఖ్య 8 పాలక గ్రహం శని దేవవుడు. శని దేవుడి దయతో, ఈ రాడిక్స్ సంఖ్య గల వ్యక్తులు కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ వెనుకాడరు అని శాస్త్రం చెబుతుంది.

కర్మను నమ్ముతారు..

8వ సంఖ్య ఉన్న వ్యక్తులు తమ కర్మలను ఎల్లప్పుడూ విశ్వసిస్తారు. ఈ వ్యక్తులు తమ జీవితంలో విజయాల మెట్లు ఎక్కడానికి సమయం తీసుకుంటారు. వారికి జీవితంలో కష్టపడటం తెలియదు కానీ కష్టపడి పనిచేయడం తెలుసు.

Also Read: Bada Mangal 2024: జ్యేష్ఠ మాసంలో రెండవ పెద్ద మంగళవారం.. హనుమంతుడిని ఇలా పూజిస్తే అన్నీ శుభాలే..

కష్టపడి డబ్బు సంపాదిస్తారు

8వ సంఖ్య ఉన్న వ్యక్తులు తమ జీవితంలో చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తారు. అందుకే జీవితంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు.

ప్రభుత్వ అధికారులు అవుతారు

న్యూమరాలజీ ప్రకారం 8 సంఖ్య ఉన్న వ్యక్తులు జీవితంలో కష్టపడి పని చేస్తారు. అలాగే తమ కష్టార్జితంతో జీవితంలో ప్రభుత్వోద్యోగులుగా ఎదిగే అవకాశం ఉంది.

Also Read: Gayatri Jayanti 2024: గాయత్రీ మంత్రాన్ని ఇలా జపిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి

వ్యాపారంలో విజయం

రూట్ నంబర్ 8 ఉన్న వ్యక్తులు జీవితంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు. వ్యాపారంలో చాలా విజయాలు సాధిస్తారు. అందుకే 8వ సంఖ్య ఉన్నవారు ఎక్కువగా వ్యాపారం చేస్తుంటారు.

Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×