BigTV English

Secret Locker in Car: అరే ఏంట్రా ఇది.. కారులో ఇలాంటి లాకర్స్ కూడా ఉంటాయా..?

Secret Locker in Car: అరే ఏంట్రా ఇది.. కారులో ఇలాంటి లాకర్స్ కూడా ఉంటాయా..?

Secret Locker in Car: కేటుగాళ్లకు ఉండే తెలివి తేటలు అసలు ఎవరికి ఉండవని ఊరికే అనరుగా. ఏదైనా వస్తువును కనపడకుండా దాచాలంటే అది కేవలం వారికే సాధ్యం అని చెప్పాలి. ఎందుకంటే దొంగలు దొంగతనం చేసిన వస్తువులు కనిపించకుండా దాచాలంటే స్థలం లేకపోయినా, కొత్త స్థలాన్ని ఏర్పాటు చేసుకునే తెలివి తేటలు సంపాదిస్తారు. ఈ తరుణంలో దొంగలే కాదు చాలా మంది కేటుగాళ్లు కూడా కొత్త కొత్త సీక్రెట్ లాకర్లను ఏర్పాటు చేసుకుంటారు. మందు తాగేవారు మందుబాటిళ్లు దొరకకుండా ఉండాలని, దొంగలు అయితే దొంగతనం చేసిన వస్తువులను దాచుకోవాలని చూస్తుంటారు. అయితే తాజాగా ఓ కారు డ్రైవర్ చేసిన పని సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కారు డ్రైవింగ్ చేసే సమయంలో మద్యం బాటిళ్లు పోలీసులకు దొరకకుండా దాచుకుంటారు. కానీ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల చెకింగ్ లో ఎక్కడ దొరికిపోతామో అనే భయంతో మందుబాటిళ్లను దాచుతుంటారు. కానీ ఎంత జాగ్రత్తగా దాచి పెట్టినా కూడా దొరికిపోతారు. అయితే ఈ తరుణంలో ఓ కారు డ్రైవర్ చేసిన సాహసం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఏకంగా కారు నెంబర్ ప్లేట్లో మందు బాటిళ్లను దాచుకున్నాడు.

కారు నెంబర్ ప్లేట్ తీసి ఒక్కసారిగా అందులో నుండి మందు బాటిళ్లు ఒక దాని తర్వాత ఒకటి బయటకు తీశాడు. ఏకంగా ఆరు బాటిళ్లను అంటే అర డజన్ బాటిళ్లను కారు నంబర్ ప్లేట్ వెనుక దాచాడు. అయితే ఇలా దాచిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా నీ తెలివి మామూలుగా లేదు రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: వింత ఘటన.. చనిపోయాడనుకుని కుంటలోంచి బయటకు తీస్తుండగా లేచి నిలబడ్డాడు!

Related News

Viral Video: ఆహా.. తందూరి రోటీలో బల్లి.. దోరగా వేగిపోయి.. కస్టమర్‌కు షాక్!

Viral Video: వరద నీటిలోనూ దూసుకెళ్లే కారు.. కానీ, ట్రాఫిక్ పోలీసులకు నచ్చలే!

Viral video: తాళి కడతావా లేదా? కట్టకుంటే వి*ప్పేస్తా.. అమ్మాయి వార్నింగ్.. వీడియో వైరల్!

Watch Video: రైల్లో ఊపిరి ఆడక యువతి విలవిల.. శునకానందం పొందిన జనాలు, వీడియో వైరల్!

Gujarat Tragedy: కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి, ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు!

Bizarre Food: రసం రైస్.. ఐస్‌ఫ్రూట్, తినక్కర్లేదు.. ఏకంగా నాకేయొచ్చు!

Big Stories

×