Pisces zodiac : ఉగాది తర్వాత 12 రాశుల్లో మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. వాళ్ళు బంగారం పట్టుకుంటే కూడా మట్టి అయిపోతుంది. ఏ పని చేసినా పనుల్లో ఆటంకాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు.
కర్కాటక రాశి
ఈ రాశి వాళ్ళకి అష్టమ శని సంచారం నడుస్తోంది. నలమహారాజు అష్టమశని లోనే హరిశ్చంద్రుడు సెల్లోనే విక్రమాదిత్య మహారాజుకు చేతులు నరికేశాడు. శ్రీరామచంద్రమూర్తి అంతటి దేవుడికే సీతా వియోగం కలిగింది అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు.కర్కాటక రాశి వాళ్ళకి ఉగాది తర్వాత నుంచి నడుస్తోంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి అర్దాష్టమ శని ప్రభావం ఉంది. ఈ అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు 100% కష్టపడితే 50% ఫలితం ఉంటుంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. కాని స్పృహ ఎక్కువగా ఉంటాయి ఆ కారణంగా వేరే వాళ్లతో గొడవలు అవుతూ ఉంటాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. నెగిటివ్ నాలుగో సంసారమంటే శని లోహమూర్తి నెగిటివ్ అంటే నెగిటివ్ రిజల్ట్స్ వృశ్చిక రాశి వాళ్ళకి శని భగవానుడు ఇస్తున్నాడు. శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో గాని రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ గోవుకి తెల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపించాలి.
కుంభరాశి:
కుంభ రాశి వాళ్లకు కూడా శనిభగవానుడు ఇబ్బంది పెడుతున్నాడు. కానీ ఇబ్బంది చేసేటటువంటి రాశి మాత్రం మీనరాశి ఎందుకంటే మీన రాశి వాళ్ళకి ప్రస్తుతం ఏలినాటి శని ప్రారంభమైనది.గురు బలం వల్ల చాలా వరకు కాపాడతారు రాజయోగం మీన రాశి వాళ్ళకి వచ్చినా కూడా శనిభగవానుడు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటాడు.
మీన రాశి
మీనరాశి వారికి శని భగవానుడు 12 సంచారం చేస్తున్నాడు లోహమూర్తి గా ఉన్నాడు మీన రాశి వాళ్ళకి డబుల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ శనిభగవానుడి ఇచ్చేది మొత్తం పోవాలంటే రావి చెట్టు దగ్గర శనివారం ఈ ప్రత్యేకమైన విధానం పాటించాలి. కాబట్టి మీన రాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి ఈ మూడు రాశుల వాళ్ళు శనివారం పూట ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారం చేసుకోండి.