శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చక్రస్నానముతో అత్యంత వైభవంగా ముగిసాయి.. ఆలయం నుంచి మలయప్ప స్వామి భూదేవి శ్రీదేవితో పాటు చక్రాల వారు పుష్కరణి వద్దకు తీసుకొచ్చి స్వపన తిరుమల నిర్వహించిన తర్వాత పుష్కరిణిలో చక్రాళ్వార్ల వారిని ముమ్మార్లు స్నానం చేయించారు. ఇదే సమయంలో భక్తులు కూడా పుష్కరణ నీటిలో మునిగి పునీతులయ్యారు ఇందుకోసం టీటీడీ పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. గజ ఈతగాళ్లను సైతం నియమించారు ఈరోజు సాయంత్రం వరకు పుష్కరణిలో చక్రస్నాన ప్రభావం ఉంటుంది కాబట్టి.. స్నానాలు ఆచరించాలని అంటోంది టీటీడీ.