BigTV English

week : వారానికి ఏడు రోజులే ఎందుకు?

week : వారానికి ఏడు రోజులే ఎందుకు?
week

week : నెలకు 30 రోజులు వారానికి 7 రోజులు అనే విషయం అందరికి తెలిసిన విషయం. అయితే వారానికి ఏడు రోజులే ఎందుకు ఉండాలి. ఎనిమిది లేదా తొమ్మిది రోజులు ఉండొచ్చు కదా. లేకపోతే వారానికి ఆరు రోజులే ఉండొచ్చు కదా… 7 రోజులు ఎందుకు ఉన్నాయి.


వారానికి 7 రోజులు ఉండాలనే నియమాన్ని బాబిలోన్ ప్రజలు కనుగొన్నారు. ఖగోళంలో ఉండే గ్రహాలు సూర్యచంద్రులు కదలిక ఆధారంగా కనుగొన్నారు. ఇలా గ్రహాల కదలికల కాన్సెప్ట్ ఆధారంగా వారానికి 7 రోజులు అనే విషయాన్ని కనుగొన్నారు. ఖగోళంలో ఉండే సూర్యుడు, చంద్రుడు, బుదుడు, గురుడు, శుక్రుడు వంటి గృహాల కదలికలు ఆధారంగా చంద్రుని 28 రోజుల కక్ష్య ఆధారంగా వారానికి 7 రోజులు అనే విషయాన్ని గుర్తించారు.

వారానికి 7 రోజులు అనే విషయాన్ని గుర్తించిన సమయంలోనే ఈజిప్టు, రోమ్ వంటి ప్రాంతాలలో వారానికి ఎనిమిది పది రోజులు ఉండేవి. ఆ సమయంలో అలెగ్జాండర్ అక్కడ కూడా ఇదే సంస్కృతిని ఆచరణలో పెట్టడంతో వారానికి ఏడు రోజులుగా పాటిస్తున్నారు. ఈ వారంలో ఆరు రోజులు పని దినాలుగా బావించి ఒకరోజు మతపరమైన ప్రార్థనల కోసం సెలవు దినంగా ప్రకటించారు. ఇలా అప్పటి నుంచి వారంలో ఆరు రోజులు పని రోజుల్లో 1 ఈ రోజు సెలవు దినంగా పాటించారు.


ఈ స‌మ‌యంలో ఈజిప్ట్ రోమ్‌ల‌లో ఎనిమిది లేదా 10 రోజులుండేవి. అలెగ్జాండ‌ర్ మాత్రం భార‌త‌దేశంలో గ్రీకు సంస్కృతిని వ్యాప్తి చేశాడు. ఆవిధంగా వారానికి ఏడు రోజులు అనే భావ‌న భార‌త‌దేశానికి వ్యాపించింది. ఆ తరువాత చైనా దేశం కూడా మ‌న‌ల్ని అనుస‌రించి ఏడు రోజుల వారాన్ని ప్రారంభించార‌ట. వారానికి ఏడు రోజులు మాదిరిగా కొన్ని గ్ర‌హాల పేర్లు పెట్టారు. రోమ్‌లో ఈ విష‌యం గురించి చాలా ప్ర‌యోగాలు జ‌రిగాయి. ఇస్లాం జుడాయిజం ప్ర‌జ‌లు వారానికి 6 రోజులు ప‌ని చేసి మిగిలిన ఒక‌రోజు మ‌త‌ప‌ర‌మైన ప‌నుల కోసం కేటాయించ‌డం ప్రారంభించారు

Tags

Related News

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Big Stories

×