BigTV English

Handsome Man: ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తి ఇతడే!

Handsome Man: ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తి ఇతడే!

Handsome Man: ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే చెప్పడం చాలా కష్టం. కానీ శాస్త్రీయంగా అందమైన వ్యక్తిని సులభంగా గుర్తించవచ్చు. ఫేస్ మ్యాపింగ్ పద్ధతి గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీని ఉపయోగించి అందమైన వ్యక్తిని కనిపెట్టవచ్చు. దీనిద్వారా ఒక వ్యక్తి ముఖం ఎంత పరిపూర్ణంగా ఉందో లెక్కించవచ్చు.


ఇటీవల ఈ టెక్నాలజీ సహాయంతో ప్రపంచంలో అత్యంత అందమైన వ్యక్తిని శాస్త్రవేత్తలు గుర్తించారు. కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డి సిల్వా కంప్యూటరైజ్డ్ బ్యూటి ఫై మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా బ్రిటీష్ నటుడు రెగె జీన్ పేజ్ ప్రపంచంలోనే అందమైన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రక్రియ ద్వారా జీన్ కళ్లు, పెదాలు, దవడ, ముక్కు, ముఖం అమరికలను అంచనా వేయగా.. 93.65 శాతం కచ్చితత్వంలో ఉన్నట్లు తెలిపారు.

ఇక అందమైన వ్యక్తుల్లో రెండో స్థానంలో 93.53 శాతం కచ్చితత్వంతో థోర్ సినిమాలో నటించిన క్రిస్ హెమ్స్‌వర్త్ ఉండగా.. మూడో స్థానంలో 93.46 శాతం కచ్చితత్వంతో బ్లాక్ పాంథర్ నటుడు మిఖాయేల్ బి జోర్డాన్ ఉన్నారు.


Tags

Related News

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Big Stories

×