BigTV English

ChatGPT: ఉక్రెయిన్-రష్యా వార్.. పరిష్కారం చూపెట్టిన చాట్‌జీపీటీ

ChatGPT: ఉక్రెయిన్-రష్యా వార్.. పరిష్కారం చూపెట్టిన చాట్‌జీపీటీ

ChatGPT: చాట్‌జీపీటీ.. టెక్ రంగంలో ఇదొక సంచలనం. ఎటువంటి ప్రశ్నకైనా చిటికెలో సమాధానం చెబుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే ఈ టూల్.. మనుషులు గంటల్లో చేసే పనిని నిమిషాల్లో చేసి చూపెడుతుంది. ఇక సంవత్సరకాలంగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ముగింపుకు పరిష్కారం చూపించింది చాట్‌జీపీటి.


భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వికాస్ స్వరూప్.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో మధ్యవర్తిత్వ ప్రాణాళిక గురించి చాట్‌జీపీటీనీ కోరారు. దానికి చాట్‌జీపీటీ.. ‘‘సంవత్సకాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం క్లిష్టమైనది.. యుద్ధం ముగింపుకు పరిష్కారాన్ని కనుగొనడం కాస్త సవాలుతో కూడుకున్నదే. చర్చలు, అధికార వికేంద్రీకరణ, కాల్పుల విరమణ, ఇరు దేశాల ఒప్పందాలను పాటించడంపై అంతర్జాతీయ పర్యవేక్షణ, సైనిక బలగాల ఉపసంహరణ, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలను పాటిస్తే యుద్ధం ముగింపుకు పరిష్కారం లభించే అవకాశముంది’’ అని పేర్కొంది.

ఈ విషయాన్ని వికాస్ స్వరూప్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానాన్ని షేర్ చేశారు.


Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×