E-Paper
Advertisement

Posters: బై.. బై.. మోదీ… ఎమ్మెల్సీ కవితకు మద్ధతుగా వెలిసిన పోస్టర్లు

Posters: బై.. బై.. మోదీ… ఎమ్మెల్సీ కవితకు మద్ధతుగా వెలిసిన పోస్టర్లు
Advertisement

Posters: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవితకు మద్ధతుగా.. బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీజేపీలో చేరకముందు చేరిన తర్వాత అంటూ పలువురు బీజేపీ నేతల ఫొటోలతో గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లను ఏర్పాటు చేశారు.

డిజర్జెంట్ పౌడర్ రిన్ యాడ్‌లా.. రైడుకు ముందు.. రైడుకు తర్వాత అంటూ పోస్టర్లను ఏర్పాటు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొంతమంది నేతలు ఈడీ, సీబీఐ రైడ్స్ జరగగానే.. కాషాయ పార్టీలో చేరారని పోస్టర్ల ద్వారా విమర్శించారు.

Advertisement

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా , అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, ఏపీకి చెందిన వ్యాపారవేత్త, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్‌ రాణే, పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఐటీ, సీబీఐ రైడ్ల తర్వాత కాషాయపు రంగులోకి మారారని.. కానీ ఎమ్మెల్సీ కవిత ఒకేలా ఉన్నారని.. అసలైన రంగులు వెలసిపోవంటూ కవితకు మద్ధతు ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

Tags

Related News

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

Big Stories

Advertisement
×