E-Paper
Advertisement

Elon Musk : ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా.. వద్దా..? : ఎలాన్ మస్క్

Elon Musk : ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా.. వద్దా..? : ఎలాన్ మస్క్
Advertisement

Elon Musk : ట్విట్టర్‌లో చోటుచేసుకున్న మార్పులు..తీసుకున్న నిర్ణయాలపై మస్క్ మొదటి సారి ట్విట్టర్లో డిటెయిల్డ్‌గా యూజర్లకు వివరించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు కూడా మస్క్ సమాధానమిచ్చారు. ట్విట్టర్‌ను తాను కౌవసం చేసుకున్నప్పుడు… దారితప్పి నేలపై పడుతున్నా విమానంలా ఉండేదని మస్క్ అన్నారు.

ట్విట్టర్లో అనవసర వ్యయాల్ని తగ్గించడానికి 5 వారాలు అవిశ్రాంతంగా తాను కష్టపడినట్లు మాస్క్ పేర్కొన్నారు. కఠిన నిర్ణయాలు గనుక తీసుకొనకపోతే ట్విట్టర్ పై ప్రతీ సంవత్సరం 3 బిలియన్ డాలర్ల నష్టం పడుతుందని అన్నారు.

Advertisement

ట్విట్టర్‌లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటానికి ఎందుకు వెనకబడుతున్నారో తాము గ్రహించామన్నారు మస్క్. అందుకు అవసరమైన మార్పులను చేశామన్నారు. కేవలం ట్విట్టర్ హార్డ్‌వేర్ కోసమే ప్రతీ సంవత్సరానికి 1.5 బిలియన్ డాలర్లు ఖర్చువుతోందన్నారు ఎలాన్ మస్క్.

సరైన వ్యక్తి దొరికితే ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి వైదొలుగుతానని మస్క్ ప్రకటించారు. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో ఓ పోల్‌ను కూడా నిర్వహించారు. ఈ పోల్‌లో 57 శాతం మంది.. మస్క్‌ను ట్విట్టర్ సీఈవోగా కొనసాగవద్దని వోట్ వేశారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×