E-Paper
Advertisement

America: మంచు దుప్పటి కప్పుకున్న అమెరికా..

America: మంచు దుప్పటి కప్పుకున్న అమెరికా..
Advertisement

America: అగ్రరాజ్యం అమెరికా మంచు దుప్పటి కప్పుకుంది. తుఫాన్ దాటికి టెక్సాస్, లూసియానా, కాలిఫోర్నియాలో భారీగా మంచు కురుస్తోంది. దాదాపు 7 అడుగుల మేర హిమపాతం సంభవించింది. ఇళ్లు, రోడ్లు, కార్లపై మంచు భారీగా పేరుకుపోయింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. టెక్సాస్‌లో 3,46,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు బయటకు వెళ్లడానికి కూడా అవకాశం లేకపోవడంతో అవస్తలు పడుతున్నారు. మంచు తుఫాన్ కారణంగా వందలకొద్ది విమానాలను అధికారులు రద్దు చేశారు. డాలస్‌లోని ఫోర్ట్‌వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దాదాపు 400 విమాన సర్వీసులు రద్దయ్యాయి.

Advertisement

మరోవైపు డాలస్‌ను టోర్నడో తాకే ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. డాలస్, టెక్సాస్‌లో 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వెల్లడించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×