E-Paper
Advertisement

PM Modi Russia Tour: రష్యా చేరుకున్న ప్రధాని మోదీ.. మాస్కోలో ఘనస్వాగతం..

PM Modi Russia Tour: రష్యా చేరుకున్న ప్రధాని మోదీ.. మాస్కోలో ఘనస్వాగతం..
Advertisement

PM Modi Russia Tour: మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం రష్యా చేరుకున్నారు. భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మాస్కో చేరుకున్నారు. రష్యన్ డ్యాన్స్ ట్రూప్స్ దాండియా, గర్భా వంటి ఇండియన్ సాంప్రదాయ నృత్యాలతో ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు.

ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ మాస్కో చేరుకోవడం ఇదే తొలిసారి. మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో ఉప ప్రధాని డెనిస్ మంతురోవ్ ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోదీతో పాటు మంతురోవ్ కూడా హోటల్‌కు చేరుకున్నారు.

Advertisement

ప్రధాని మోదీ కోసం రష్యా పుతిన ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో పాల్గొన్న అనంతరం మోదీ రష్యాలోని ప్రవాస భారతీయులతో ముచ్చటించనున్నారు.

Advertisement

మాస్కో తర్వాత, ప్రధాని మోదీ జూలై 9, 10 తేదీలలో ఆస్ట్రియాకు వెళ్లనున్నారు. ప్రధాని మోదీకి తొలి ఆస్ట్రియా పర్యటన. కాగా 1983లో ఇందిరా గాంధీ తర్వాత 41 సంవత్సరాలలో ఆస్ట్రియా పర్యటనకు వెళ్లనున్న తొలి ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×