BigTV English

Amit Shah Kashmir Bill | పాక్ ఆక్రమిత కశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగం : అమిత్ షా

Amit Shah Kashmir Bill | పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ భూభాగం భారతదేశంలోని భాగమే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి.

Amit Shah Kashmir Bill | పాక్ ఆక్రమిత కశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగం : అమిత్ షా

Amit Shah Kashmir Bill | పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ భూభాగం భారతదేశంలోని భాగమే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023 ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్లులపై అమిత్ షా మాట్లాడారు.


కశ్మీర్‌లో బ్రహ్మణులకు, పండిట్లకు అన్యాయం జరిగింది. వారికి న్యాయం చేయడానికకే ఈ బిల్లులను తీసుకొచ్చామని కేంద్ర మంత్రి అమిషా అన్నారు. అణచివేతకు గురైన వారికి చేయూతనివ్వడమే రాజ్యంగ మూల సూత్రమని ఆయన వ్యాఖ్యానించారు.


Related News

Donald Trump: చైనాపై సింపతీ.. ట్రంప్ ఆంతర్యం ఏంటి?

Trump – Putin: ట్రంప్ ఉండి ఉంటే.. ఉక్రెయిన్‌తో యుద్ధమే జరిగేది కాదు.. పుతిన్ కీలక వాఖ్యలు

Trump, Putin Meeting: తగ్గేదే లే..! ట్రంప్, పుతిన్ చర్చించిన అంశాలు ఇవే..

Trump and Putin: ట్రంప్, పుతిన్ భేటీపై ఉత్కంఠ..! ఎవరి పంతం నెగ్గుతుంది..

America-Russia: అమెరికా-రష్యా చర్చలు విఫలమైతే భారత్ ని బాదేస్తాం.. తల, తోక లేని ట్రంప్ వార్నింగ్

Tsunami: నిశబ్దంగా.. 100 అడుగుల ఎత్తైన కెరటాలతో ముంచెత్తిన సునామీ, భారీ విధ్వంసం

Big Stories

×