E-Paper
Advertisement

Fried Garlic: నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తింటే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Fried Garlic: నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తింటే.. ఈ వ్యాధులన్నీ పరార్ !
Advertisement

Fried Garlic: ప్రస్తుతం అధిక కొలెస్ట్రాల్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి లైఫ్ స్టైల్ మార్పులతో పాటు ఆహారపు అలవాట్లు కూడా చాలా ముఖ్యం. ఇలాంటి సందర్భంలో మందులు అవసరం కావచ్చు. కానీ కొన్ని హోం రెమెడీస్ వల్ల కూడా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు అనేక రకాల ప్రయోజనాలు అందించడంలో కూడా నెయ్యిలో వేయించిన వెల్లుల్లి ఉపయోగపడుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది:
పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి మీరు కాల్చిన వెల్లుల్లిని తరచుగా తినొచ్చు. అయితే.. మీరు వెల్లుల్లిని తినడానికి ముందు నెయ్యిలో వేయించాలి. నెయ్యి , వెల్లుల్లి కలిసి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడతాయి. వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు, నెయ్యిలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడతాయి. కాల్చిన వెల్లుల్లికి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Advertisement

జీర్ణక్రియకు మేలు:
మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే.. వెల్లుల్లి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది మలబద్ధకం, ఆమ్లత్వం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

గుండెకు మంచిది:
వెల్లుల్లిలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే అనేక పోషకాలు ఉన్నాయి. నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

Advertisement

Also Read: బ్లాక్ కాఫీ తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం

రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది:
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. వెల్లుల్లిలోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, నెయ్యితో కలిపి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

పురుషులకు ప్రయోజనకరమైనది:
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి పురుషులకు చాలా ప్రయోజనకరంగా చెబుతారు. క్రమం తప్పకుండా తీసుకుంటే.. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. అంతే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×