E-Paper
Advertisement

ONGC Gas Leak: ఇరుసుమండ ఓఎన్‌జీసీ సైట్ లో భారీగా గ్యాస్ లీక్.. ఎగిసిపడుతున్న మంటలు

ONGC Gas Leak: ఇరుసుమండ ఓఎన్‌జీసీ సైట్ లో భారీగా గ్యాస్  లీక్.. ఎగిసిపడుతున్న మంటలు
Advertisement

ONGC Gas Leak: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ లో భారీగా గ్యాస్ లీకై మంటలు ఎగిసిపడుతున్నాయి. మలికిపురం మండలం ఇరుసుమండలో సుమారు రెండు గంటలుగా గ్యాస్ లీకై.. మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. గ్యాస్ లీకేజీపై ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం అందించారు. ఓఎన్జీసీ డ్రిల్ సైట్ లో భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు ఘటనాస్థలికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read:  రైల్వే స్టేషన్‌లో ఎగిసి పడుతున్న మంటలు.. 400 వాహనాలు దగ్ధం 

ఇరుసుమండలో సోమవారం మధ్యాహ్నం గ్యాస్‌ లీకై ఒక్కసారి మంటలు వ్యాపించారు. దీంతో ONGC సిబ్బంది బయటకు పరుగులు పెట్టారు. గ్యాస్‌ వ్యాపిస్తుండటంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అంతకంతకూ మంటలు ఎగిసిపడుతున్నాయి. ONGC బావి నుంచి గ్యాస్ లీక్‌ అవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అధికారులు సమీప ప్రాంత ప్రజలను ఖాళీ చేస్తున్నారు. లక్కవరం కల్యాణమండపానికి 300 కుటుంబాలు తరలిస్తున్నట్లు సమాచారం.

Advertisement

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×