Tips for alcohol prevention: మనకి రకరకాల సమస్యలు వస్తుంటాయి. అయితే శతకోటి సమస్యలకు.. అనంత కోటి ఉపయోగాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరు మద్యం తాగుతున్నారు. తాగిన తర్వాత కొందరు హాల్ చల్ చేస్తుంటారు. కొందరు సైలెంట్‌గా ఉంటారు. అయితే కొందరు పడని వారు తాగుతుంటే తలనొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తుంటాయి. మీరు మద్యం సేవించిన తర్వాత, మీ శరీరం దాన్ని జీర్ణం చేయడానికి కొంత సమయం పడుతుంది. చాలా మంది నిద్రపోవడం, విశ్రాంతి తీసుకోవడం చేస్తుంటారు.
అయితే చాలా మందిని వారి ఇంట్లో మద్యం మానేయమని చాలా చెబుతుంటారు, దాని కోసం చాలా ప్రయోగాలు కూడా చేస్తుంటారు. అంతేకాకుండా వాటిని మాన్పించడానికి ప్రస్తుతం మార్కెట్‌లో మందులు కూడా వచ్చాయి. దానికి అనేకమైన ఖర్చు పెట్టి లాభం ఉండటం లేదు. ఎంత డబ్బు పెట్టిన మాన్పించలేకపోతుంటారు. అయితే మానేయాలి అని ఉన్న మానుకోలేని వారికి ఈ ఇప్పుడు చెప్పే చిట్కా బాగా ఉపయోగపడుతుంది. కొందరు.. అలాంటి వారి కోసం పలు ఆరోగ్య నిపుణలు చిన్న చిట్కా తెలిపారు. దీని తీసుకోవడం వల్ల వెంటనే రీలిఫ్ వస్తుందని చెబుతున్నారు.
మద్యం సేవించిన తర్వాత సెకన్స్‌లో మత్తు వదలడానికి చిన్న ఉపయాం.. దీని వల్ల అది ఉపయోగించిన రోజు ప్రశాంతంగా ఉండగలుగుతారు.
మత్తు విరుగుడుకు ఉపయోగించే చిట్కా..
పుదీనా పలుకుల, కర్పూరం రెండు కలిపి ఉంచుకోవాలి. మందు తాగిన వారికి మంచి నీరు తాగే సమయంలో రెండు కలిపి కొంచెం అందులో వేసి ఇవ్వాలి. ఇది తాగిన తర్వాత వితిన్ సెకన్స్‌లో మత్తు వదులుతుందని చెబుతున్నారు. అలాగే డ్రగ్స్ మత్తు కూడా వదులుతుంది. ఒకవేళ వారు మంచి నీళ్లు త్రాగకుంటే.. ఆ రెండింటీని కలిపి చేతికి అంటించుకుని వారి నోటి దగ్గర, ముక్కు దగ్గర, కళ్ల దగ్గర అంటించితే తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల మత్తు వదిలి ప్రశాతంగా ఉంటారు.
Also Read: జామ ఆకులు చేసే మేలు మరేది చేయ్యలేదట..!
అయితే ఇలా చేయడం వల్ల తీసుకున్న మందు వల్ల కలిగే లివర్, కిడ్నీ , ఊపిరితిత్తులు వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రానురానూ మందు తాగే సమస్యను కూడా మానేస్తారు.