BigTV English

New device for fitness : ఫిట్ నెస్ కోసం..న్యూ డివైజ్.. సూపర్ ఫీచర్స్..

New device for fitness : ఫిట్ నెస్ కోసం..న్యూ డివైజ్.. సూపర్ ఫీచర్స్..

New device for fitness : ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఆరోగ్యకరమైన జీవనానికి ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. కానీ, అదే వీలు కావట్లేదని చాలా మంది ఫీలలైపోతుంటారు. అలాంటి వారి కోసమే ఈ డివైజ్. ఇది ఆరోగ్యంతోపాటు అందాన్ని కూడా అందిస్తుంది. ఈ మెషిన్‌ ఉంటే మీరు నించున్నా.. కూర్చున్నా వ్యాయామం చేసుకోవచ్చు.


డివైజ్‌పై నిలబడితే చాలు..
ఈ డివైజ్‌ (ఎలక్ట్రో మజిల్స్‌ స్టిములేషన్‌ ఇన్‌హాన్స్‌వైబ్రేటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఎక్సర్సైజర్‌).. పై నిలబడి, ఎక్సర్సైజ్‌ బ్యాండ్స్‌ని పట్టుకుంటే చాలు.. అరికాళ్ల నుంచి బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది. ల్యాప్‌టాప్‌లో పనిచేస్తూనో.. కూరగాయలు కట్ చేస్తూనో.. రిమోట్‌ సాయంతో ఆపరేట్‌ చేసుకోవచ్చు.
స్థలం ఆదా..
ఇందులో 3 ప్రీసెట్‌ మోడ్స్‌ ఉంటాయి. అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. అలాగే టైమింగ్‌ కూడా సెట్‌చేసుకోవచ్చు. ఈ డివైజ్ ఎక్కువ స్థలాన్ని తీసుకోదు. సోఫా కిందో, మంచం కిందో ఈజీగా పట్టేస్తుంది.


Related News

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Big Stories

×