E-Paper
Advertisement

Ibomma Ravi: చివరకు స్నేహితుల ఐడీలను కూడా..? ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు

Ibomma Ravi: చివరకు స్నేహితుల ఐడీలను కూడా..? ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు
Advertisement

Ibomma Ravi:  ఐబొమ్మ రవి కేసులో మరికొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. 12 రోజుల కస్టడీలో కీలక అంశాలు రాబట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ రవి తన ముగ్గురు స్నేహితుల పేరుతో ఫేక్‌ IDలు క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారు.

వెల్లెల ప్రహ్లాద్ కుమార్‌తో పాటు.. అంజయ్య, కాలి ప్రసాద్‌ల పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించాడు ఐబొమ్మ రవి. అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉన్నప్పుడు వెల్లెల ప్రహ్లాద్‌తో రవికి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే ప్రహ్లాద్ టెన్త్ మెమో, ఆధార్ దొంగిలించాడు రవి. ప్రహ్లాద్ పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నాడు. పేరు ప్రహ్లాద్.. ఫోటో మాత్రం తనది పెట్టుకుని ఫేక్ ఐడీలు క్రియేట్‌ చేసుకున్నాడు.

Advertisement

కడప జిల్లాకు చెందిన వెల్లెల ప్రహ్లాద్ 2007లో అమీర్‌పేట్‌లోని హాస్టల్లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలోనే ప్రహ్లాద్‌తో పాటు కరీంనగర్‌కు చెందిన అంజయ్య అనే మరో వ్యక్తితో ఐబొమ్మ రవికి పరిచయం ఏర్పడింది. దీంతో అతని పేరు మీద కూడా మరికొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకున్నాడు ఐబొమ్మ రవి. అలాగే తన టెన్త్ క్లాస్‌మేట్ కాలి ప్రసాద్‌ ఆధార్ కార్డుతో మరికొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్‌ చేసుకున్నాడు. పాస్‌పోపోర్ట్‌ మాత్రం ఇమంది రవి పేరుతోనే తీసుకున్నాడు రవి. ఈ ముగ్గురు స్నేహితుల పేర్లతో పలు వెబ్‌సైట్లు కొనుగోలు చేశాడు. హాస్పిటల్ ఇన్.. సప్లయర్స్ ఇన్ వెబ్‌సైట్లను బినామీ పేర్లతో కొనుగోలు చేశాడు. ఈ రెండు వెబ్‌సైట్లు సక్సెస్ కాకపోవడంతో.. ఐబొమ్మను క్రియేట్‌ చేశాడు రవి. మూవీ రూల్స్‌తో పాటు మరికొన్ని పైరసి వెబ్స్‌ట్ ల పై కూడా చర్యలు తీసుకుంటాం.. అదే విధంగా ఇకపై పైరసి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి.. అని తెలిపారు సైబర్ క్రైమ్ పోలీసులు.

ఐబొమ్మ రవి మొత్తం 13 కోట్ల ట్రాన్సాక్షన్స్ గుర్తించి.. 3 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. మిగతా 10 కోట్ల రూపాయలతో విదేశాలలో జల్సాలు చేసినట్టు గుర్తించారు. ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టుకు తరలించి.. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

Advertisement

ALSO READ: Sanjana Galrani Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద పోరాటమే చేశాను.. ఎమోషనల్ అయిన సంజనా

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×