E-Paper
Advertisement

Ram Statue: మహేష్ బాబులా ఉన్న రాముడిని చూశారా? గుడి కూడా ఉంది.. ఎక్కడంటే?

Ram Statue: మహేష్ బాబులా ఉన్న రాముడిని చూశారా? గుడి కూడా ఉంది.. ఎక్కడంటే?
Advertisement

Ram Statue: రామ నవమి రోజున మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంది ఏంటంటే అచ్చం మహేష్ బాబు లాగా ఉన్న ఓ రాముడి వగ్రహం తెలుగు రాష్ట్రాల్లో కనిపించింది. దానిని ఫోటో తీసి ఒకరు సోషల్ మీడియాలో పెట్టారు. ఆ విగ్రహం అచ్చం మహేష్ బాబు లాగా ఉండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘వారణాసి’ సినిమాలో రాముని పాత్రలో కనిపించడంతో ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు.

Read also-Commercial LPG Gas: రాష్ట్రాలకు మరో 20 శాతం ఎల్‌పీజీ కేటాయింపు.. హోటళ్లు, దాబాలకు ప్రాధాన్యత

మహేష్ బాబును పోలి ఉన్న రాముడి విగ్రహం!

Advertisement

తెలుగు రాష్ట్రాల్లోని ఒక దేవాలయంలో కొలువై ఉన్న శ్రీరాముడి విగ్రహం ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. ఆ విగ్రహం ముఖ కవళికలు, ముక్కు తీరు, మరియు ఆ గంభీరమైన రూపం అచ్చం మహేష్ బాబును పోలి ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా దేవుడి విగ్రహాలను శిల్పులు శాస్త్రోక్తంగా చెక్కుతుంటారు, కానీ ఈ విగ్రహం మహేష్ బాబు ‘నవ మన్మథుడి’ రూపానికి ప్రతిరూపంలా ఉండటం విశేషం. అభిమానులు ఈ ఫోటోను షేర్ చేస్తూ, “రాముడంటే ఇలాగే ఉంటాడేమో” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది 15ఏళ్ల నాటిదరి తెలుస్తోంది.

రాజమౌళి సినిమాతో లింక్..

ఈ ఫోటో వైరల్ కావడానికి మరో ముఖ్య కారణం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే తదుపరి చిత్రం. ఈ సినిమా ‘వారణాసి’ లో మహేష్ బాబు పాత్రకు సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి ఛాయలున్న పాత్రలో కనిపిస్తారని లేదా ఒక పురాణగాథ నేపథ్యం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మహేష్ బాబును పోలిన రాముడి విగ్రహం బయటపడటంతో, ఇది సినిమాకు ఒక శుభసూచకమని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రాజమౌళి తన సినిమాల్లో హీరోలను అత్యంత శక్తివంతంగా, దైవ సమానంగా చూపిస్తుంటారు. ఇప్పుడు ఈ విగ్రహం చూస్తుంటే, వెండితెరపై మహేష్ రాముడిలా కనిపిస్తే రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Read also-Gas Free Kitchen: గ్యాస్ లేకుండా వంట చేయడం ఎలా? ఇదేమి కష్టం కాదండోయ్.. చాలా ఈజీగా చేసేయోచ్చు!

సోషల్ మీడియాలో ట్రెండింగ్

ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో ఈ విగ్రహం ఫోటో ‘ట్రెండింగ్’లో ఉంది. “రీల్ రాముడు – రియల్ రాముడు” అంటూ కొందరు ఫోటోలను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. కేవలం అభిమానులే కాకుండా సామాన్య జనం కూడా ఆ విగ్రహంలోని కళను, మహేష్ బాబుతో ఉన్న పోలికను చూసి ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా శ్రీరామ నవమి వంటి పవిత్రమైన రోజున ఈ ఫోటో బయటకు రావడం, మహేష్ బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాకు సిద్ధమవుతున్న తరుణంలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజమౌళి – మహేష్ బాబు సినిమాకు సంబంధించి అధికారిక వివరాలు ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, ఈ విగ్రహం వైరల్ అవ్వడం మాత్రం సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×