E-Paper
Advertisement

Akhanda 2 : ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్ , పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్, బోయపాటి ప్లాన్ మామూలుగా లేదుగా

Akhanda 2 : ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్ , పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్, బోయపాటి ప్లాన్ మామూలుగా లేదుగా
Advertisement

Akhanda 2 Trailer Update: బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ 2 (Akhanda 2 Trailer). వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. బోయపాటి శ్రీను ఎంతమంది హీరోలతో కలిసి పనిచేసిన కూడా బాలకృష్ణతో సినిమా చేయడం అనేది కొంత ప్రత్యేకమైన విషయం. బాలకృష్ణని ఎలా చూపించాలో బోయపాటి శ్రీనుకి (Boyapati Srinu) బాగా తెలుసు.

Advertisement

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాపులర్ కాంబినేషన్స్ లో ఇది కూడా ఒకటే. ఇక అఖండ 2 విషయానికి వస్తే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరుగా చేస్తుంది.

ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో కంటెంట్ విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలకృష్ణలోని ఇటువంటి కమర్షియల్ అంశాలను ప్రేక్షకులు ఇష్టపడతారో వాటన్నిటిని డిజైన్ చేశాడు బోయపాటి శ్రీను. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ ముంబైలో విడుదల చేశారు. ఆ పాటకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.

Advertisement

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నవంబర్ 28న హైదరాబాద్లో గ్రాండ్ గా చేయనున్నారు. భారీ స్థాయిలో ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లో ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్ జరపనున్నారు. బెంగళూరు లో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుంది కాబట్టి ప్రమోషన్స్ అదే రేంజ్ లో చేస్తున్నారు.

Also Read: Film Chamber Elections: దిగొచ్చిన ప్రెసిడెంట్.. ఎట్టకేలకు ఎన్నికల ప్రకటన

సనాతన ధర్మమే మెయిన్ పాయింట్

ఇకపోతే బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రత్యేకంగా ఎంత భక్తిశ్రద్ధలతో ఉంటారు చాలా సందర్భాల్లో కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. వేకువజామునే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో పూజలు కూడా చేస్తుంటారు. బాలకృష్ణకు ఉన్న భక్తి చాలామంది సినిమా ప్రముఖులకు కూడా తెలుసు. పూరి జగన్నాథ్ వంటి దర్శకులు కూడా కొన్ని పనులు మొదలుపెట్టేముందు బాలకృష్ణకు ఫోన్ చేస్తారు.

అఖండ సినిమా విషయానికి వస్తే దీనిలో సనాతన ధర్మం గురించి పెద్ద మెసేజ్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అలానే ఈ సినిమాలో బాలకృష్ణ రెండు గెటప్స్ లో కనిపిస్తున్నారు. ఆ రెండు గెటప్స్ కి సంబంధించిన వీడియో కంటెంట్ కూడా బయటకు వచ్చింది. వీడియో చూస్తుంటే మరోసారి వీరి కాంబినేషన్స్ లో సక్సెస్ ఖాయం అనిపిస్తుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Shiva 4K 1st Day Colletions: ‘శివ’ రీ రిలీజ్.. ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×