E-Paper
Advertisement

యుజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్ రూమర్లపై ఆర్జే మహ్వాష్ షాకింగ్ కామెంట్స్!

యుజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్ రూమర్లపై ఆర్జే మహ్వాష్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Chahal Mahvash: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితంపై గతంలో ఎన్నో రకాల రూమర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ముఖ్యంగా ప్రముఖ రేడియో జాకీ, నటి అయిన మహ్వాష్‌తో చాహల్ ప్రేమలో ఉన్నాడంటూ అప్పట్లో గట్టిగా ప్రచారం సాగింది. తాజాగా ఈ రూమర్లపై ఆర్జే మహ్వాష్ లౌక్యంగా, అంతే ధైర్యంగా స్పందించారు. అసలు చాహల్‌తో తనకున్న బంధం ఏంటో చెబుతూ పూర్తి స్పష్టతనిచ్చారు.

Read also-Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ రొమాన్స్.. అమూల్యకు టెన్షన్.. నర్మద అనుమానమే నిజమా..?

Advertisement

ఆ ‘ఫాలో – అన్‌ఫాలో’ వివాదం ఏంటి?

సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంపై నెటిజన్లలో జోరుగా చర్చ సాగింది. దీనిపై మహ్వాష్ స్పందిస్తూ.. “చిన్న విషయాలను పెద్దవిగా చేయడం సోషల్ మీడియాలో ప్రజలకు అలవాటుగా మారింది. ఇద్దరు స్నేహితుల మధ్య చిన్నపాటి విభేదాలు రావడం, దానివల్ల ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం చాలా సహజమైన విషయం. అంతటితో ఆ విషయం ముగిసిపోయింది. స్నేహితుల మధ్య ఎలాంటి ఈగోలు, కోపతాపాలు ఉంచుకోకూడదు. నేను ఎప్పుడూ అతనికి మంచి జరగాలనే కోరుకుంటాను” అని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Read also-చిన్న కిచెన్.. తక్కువ బడ్జెట్! రూ. 20వేలలోపు టాప్ టేబుల్ టాప్ డిష్‌వాషర్స్

డేటింగ్ రూమర్లపై అసలు నిజం

చాహల్‌తో స్నేహానికి మించి ఏదైనా ఉందా? అనే ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానమిచ్చారు. “అస్సలు లేదు, అలాంటిది ఎప్పుడూ జరగలేదు. నేను అతనికి ఒక మంచి స్నేహితురాలిని మాత్రమే. చాహల్ తన విడిపోయే దశలో ఉన్నప్పుడు.. మానసికంగా అతనికి ఒక మంచి స్నేహితుడి మద్దతు ఎంతో అవసరమైంది. ఐపీఎల్ సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేయడంపైనే మేమంతా అప్పట్లో ఫోకస్ పెట్టాము. నేను కేవలం ఒక సపోర్ట్ సిస్టమ్‌గా అతని పక్కన నిలబడ్డాను. భవిష్యత్తులో కూడా మేము అలాగే కలుస్తాము, నేను ఎల్లప్పుడూ ఏ భయం లేకుండా అతని పక్కన నిలబడతాను” అని మహ్వాష్ స్పష్టం చేశారు.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×