E-Paper
Advertisement

Samantha-Raj Nidimoru Assets: రాజ్‌ నిడిమోరు ఆస్తులు ఎంతో తెలుసా? ఇద్దరిలో సమంతకే ఎక్కువ!

Samantha-Raj Nidimoru Assets: రాజ్‌ నిడిమోరు ఆస్తులు ఎంతో తెలుసా? ఇద్దరిలో సమంతకే ఎక్కువ!
Advertisement

Samantha and Raj Nidimoru Net Worth: హీరోయిన్సమంతరాజ్నిడిమోరు పెళ్లి ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. కొంతకాలంగా రిలేషన్ఉన్న వీరు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్స్థాపకుడు సద్గురు ఆశీర్వాదంతో సోమవారం వీరిద్దరు ఒక్కటయ్యారు. ఈషా యోగ ఆధ్యాత్మిక కేంద్రంలోని లింగ భైరవి ఆలయంలో డిసెంబర్‌ 1, 2025 వీరి పెళ్లి జరిగింది. వివాహ అనంతరం సమంత ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు షేర్చేసి అధికారికంగా ప్రకటించింది.

పెళ్లి బంధంతో ఒక్కటి

Advertisement

దీంతో వీరి బంధం ఇప్పుడు ఆఫీషియల్అయిపోయింది. నిన్నటి ప్రేమికులు ఉన్న రాజ్‌-సామ్‌ (Rajsam) భార్యభర్తలు అయిపోయారుదీంతో జంటకు శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సమంతతో పెళ్లి తర్వాత రాజ్నిడిమోరు మరింత హాట్టాపిక్అయ్యారు. ఆయన వ్యక్తిగత విషయాలు, బ్యాగ్రౌండ్‌, ఆస్తులు వ్యక్తిగత సమాచారంపై నెటిజన్స్కన్నేశారు. ముఖ్యంగా రాజ్ నిడిమోరు ఆస్తులు వివరాలపై తెగా ఆరా తీస్తున్నారు. క్రమంలో రాజ్ఆస్తులు, బ్యాగ్రౌండ్ విషయాలు ట్రెండ్అవుతున్నాయిరాజ్నిడిమోరు దర్శకుడు అనే విషయం తెలిసిందే. బాలీవుడ్టాప్డైరెక్టర్లలో ఆయన ఒకరు. తన స్నేహితుడు డీకేతో కలిసి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. రాజ్ అండ్డీకే దర్శక ద్వయంలో ఒకరే రాజ్నిడిమోరు. ఈయన మన తెలుగు వ్యక్తే.

మన తెలుగు వ్యక్తే రాజ్

తిరుపతి పుట్టిన ఆయన కంప్యూటర్సైన్స్లో ఇంజనీరింగ్చదివారు తర్వాత అమెనికాలో సాఫ్ట్వేర్ఇంజనీరింగ్ చేసిన ఆయనకు డీకే పరిచయం అయ్యాడు. దీంతో వీరిద్దరు కలిసి సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. వీరి దర్శకత్వంలో మొదట షాదీ.కామ్అనే షార్ట్ఫిల్మ్రూపొందింది. తర్వాత 2003లో రాజ్ అండ్ డీకే కలిసి ‘ఫ్లేవర్స్’ అనే ఇంగ్లీష్సినిమాను తెరకెక్కించారు. తర్వాత 2009లో 99 అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన వీళ్లు వరుసగా వెబ్సిరీస్రూపొందిస్తూ పాపులర్అయ్యారు. ఆ తర్వాత షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్ అనే హిందీ సినిమాలకు దర్శకుడు, రచయితగా వ్యవహరించాడు. తెలుగులో 2013లో వచ్చిన డీ ఫర్ దోపిడీ మూవీకి నిర్మాత రాజ్ నిడిమోరు. 

Advertisement

Also Read: Samantha Wedding Ring: సమంత వెడ్డింగ్ రింగ్ కి అర్థమేంటో తెలుసా.. మాజీ భర్తకు కౌంటరిస్తూ..

ది ఫ్యామిలీ మ్యాన్ తో పాపులర్

ది ఫ్యామిలీ మ్యాన్తో రాజ్ అండ్డీకేలకు విపరీతమైన ఫాలోయింగ్పెరిగిపోయింది. తర్వా రాజ్ నిడిమోరు గురించి తెలిసిందేఇలా దర్శకుడిగా, నిర్మాత, రచయిత రాజ్నిడిమోరు బాగానే సంపాదిస్తున్నారు. ఓటీటీల తర్వాత భారీగా పారితోషికం తీసుకుంటూ బాగానే ఆస్తులు కూడపెట్టాడట. మీడియా అంచనాల ప్రకారం.. రాజ్ నిడిమోరు ప్రస్తుత నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 83 కోట్ల నుంచి రూ. 85 కోట్లు వరకు ఉంటుందట. డైరెక్టర్‌, రైటర్, ప్రొడ్యూసర్గా కోట్లలో పారితోషికంతో పాటు ప్రపంచ OTT సహకారాల నుంచి కూడా లాభాలు తీసుకుంటాని టాక్‌. అలా ఒక్క వెబ్సిరీస్కి పారితోషికంతో పాటు లాభాల్లో షేర్కలిపి రూ. 30 నుంచి రూ. 50 కోట్ల వరకు తీసుకుంటాడని సమాచారం.

ఇద్దరి ఆస్తులు ఎంతంటే

అలాగే సమంత కూడా నటిగా బాగానే సంపాదిస్తుంది. హీరోయిన్గా కోట్లలో రెమ్యునరేషన్తీసుకోవడమే కాదు ఆమె వస్త్రా వ్యాపారంలో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పెళ్లి తర్వాత సమంత సాఖి పేరుతో బ్రాండెండ్డిజైనర్స్టూడియోని ప్రారంభించింది. మరోవైపు వివిధ వాణిజ్య ప్రకటనలు, ఇన్స్టాగ్రామ్పోస్ట్స్‌, ప్రకటనల ద్వారా సమంత రెండు చేతుల సంపాదిస్తుంది. ఇటీవల ట్రాలాలా పేరుతో ప్రొడక్షన్హౌజ్ స్థాపించి నిర్మాతగానూ మారింది. నటిగా, నిర్మాత, బిజినెస్ఉమెన్గా సమంత బాగానే ఆస్తులు వెనకేసుకుందట. ప్రముఖ బాలీవుడ్మీడియా సంస్థ ప్రకారం.. సమంత నికర ఆస్తుల విలువ సుమారు రూ. 100 నుంచి రూ. 110 కోట్ల వరకు ఉంటుందని అంచన. ఇలా ఇద్దరి ఆస్తులు కలిపి రూ. 190 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

Also Read: Samantha-Raj Nidimoru: సమంతతో పెళ్లి.. ఇంతకి రాజ్నిడిమోర్భార్యకి విడాకులిచ్చాడా?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×