E-Paper
Advertisement

Mega158 Update: బాబి కొల్లి ‘మెగా 158’లో చిరంజీవి డాటర్ ఫిక్స్.. ఎవరంటే?

Mega158 Update: బాబి కొల్లి ‘మెగా 158’లో చిరంజీవి డాటర్ ఫిక్స్.. ఎవరంటే?
Advertisement

Mega158 Update: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #Mega158 గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో చిరు కూతురి పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సినిమాలో మెగా డాటర్ గా ఇప్పటికే శ్రీ లీల, అనస్వరా రజన్ లను సంప్రదించినట్లు తెలుస్తొంది. తాజాగా నాన్న సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన ‘సారా అర్జున్’ మెగాస్టార్ డాటర్ పాత్ర చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో బాబి కొల్లి దర్శకత్వంలో ‘మెగా 158’ రాబోతున్న విషయం తెలిసిందే. మరో సారి ‘వాల్తేరు వీరయ్య’ కాంబో సెట్ కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గతంలో ఈ పాత్ర కోసం కృతి శెట్టి పేరు కూడా వినిపించింది, కానీ ఇప్పుడు రేసులో సారా అర్జున్ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది.

Read also-Podarillu Today Episode : కన్నీళ్లు పెట్టుకున్న మహా.. మాధవ్ కు నిజం చెప్పిన మహా.. గాయత్రి మాటతో మహా షాక్..

Advertisement

ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ అందుకున్న చిరు, ఇప్పుడు బాబీ ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టారు. ఈ సినిమాలో చిరంజీవి కూతురి పాత్ర కథకు అత్యంత కీలకమని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ పాత్ర కోసం యువ నటి సారా అర్జున్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంతి దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) సినిమాలో రణవీర్ సింగ్ సరసన నటించి సారా అర్జున్ భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేయడంతో ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ‘నాన్న’ (విక్రమ్ సినిమా)లో చిన్న పాపగా గుర్తున్న సారా అర్జున్, ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలో ‘యుఫోరియా’ (Euphoria) సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read also-Brahmamudi Serial Today February 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మినిస్టర్ బయపెట్టిన రాజ్

Advertisement

దర్శకుడు బాబీ కొల్లి (KS రవీంద్ర) ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్స్ వెలువడుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటిస్తుండటం సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇక హీరోయిన్‌గా జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, యువ నటి సారా అర్జున్ కూడా ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టాలెంటెడ్ నటీనటులు మరియు అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల కలయికలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×