E-Paper
Advertisement

The Paradise: రూ.200 కోట్లు దాటేసిన నాని ‘ద ప్యారడైజ్’ బడ్జెట్.. అంత ఉందా మరి?

The Paradise: రూ.200 కోట్లు దాటేసిన నాని ‘ద ప్యారడైజ్’ బడ్జెట్.. అంత ఉందా మరి?
Advertisement

The Paradise: ‘దసరా’ వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మళ్లీ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ఓ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా డేట్ కూడా ఎనౌన్ చేసేశారు కూడా సమయం దగ్గపడుతున్నా ఈ సినిమా నుంచి ప్రమోషన్లు ఇంకా మొదటవలదు. అయితే తాజాగా ఈ సినిమా బడ్జెట్ విషయంలో పరిశ్రమ వర్గాల్లో పెద్ద చర్చ సాగుతోంది. అసలు ఈ సినిమా బడ్జెట్ రూ.150 కోట్లు అనుకుంటే ఇప్పుడు రూ.200 కోట్లు దాటేసిందట. రైర్ 2 హీరోల్లో ఈ బడ్జెట్ చాలా ఎక్కువ.. కానీ ఇప్పటికే వీరి కాంబినేషన్ హిట్ కావడం, పాన్ ఇండియా రీచ్ ఉండటంతో ఎంత అయినా పెట్టేందుకు నిర్మాతలు వెనకాడటం లేదని తెలుస్తొంది.

Read also-Jana Nayagan: దళపతి విజయ్ ‘జన నాయకన్’ నుంచి 20 నిమిషాలు కట్?.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

Advertisement

ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టకున్నారు అభిమానులు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ ఊహించని స్థాయికి చేరుకుంది. సినిమా ప్లానింగ్ దశలో బడ్జెట్ రూ.150 కోట్లు ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు అది రూ.200 కోట్ల మార్కును తాకినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ మొదట్లో అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీనివల్ల నిర్మాణ వ్యయం కూడా పెరిగినట్లు సమాచారం. చిత్ర యూనిట్ మొదట మార్చి 26న సినిమాను విడుదల చేయాలని భావించింది. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఈ సినిమా విడుదల 2026 ద్వితీయార్థానికి వాయిదా పడే అవకాశం ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ కావాలంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో భారీ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. ‘దసరా’తో నాని తన సత్తా చాటాడు కాబట్టి, ‘ద ప్యారడైజ్’ కూడా అదే రేంజ్‌లో హిట్టవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

Read also-Mystery Thriller OTT : ఆల్బమ్ రికార్డ్ కోసం వెళ్తే దెయ్యం పాప అల్లాడించేసింది…  మతిపోగొట్టే మిస్టరీ థ్రిల్లర

Related News

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

జాన్ అబ్రహం కొత్త ఇల్లు ఎంతో తెలుసా ..రేటు చూస్తే మతి పోవాల్సిందే !

Big Stories

Advertisement
×