E-Paper
Advertisement

ఆ బ్రాండ్ పరువు తీసేసిన త్రిష…నెట్టింట వైరల్ పోస్ట్!

ఆ బ్రాండ్ పరువు తీసేసిన త్రిష…నెట్టింట వైరల్ పోస్ట్!
Advertisement

Trisha Zara:త్రిష కృష్ణన్.. గత కొన్ని రోజులుగా ఈ పేరు చేస్తున్న రీ సౌండ్ మాములుగా లేదు. ముఖ్యంగా దళపతి విజయ్ సీయం సీట్ ఎక్కడంతో ఈ ముద్దుగుమ్మ వార్తల్లో తెగ హైలెట్ అవుతుంది.కారణం విజయ్ తో త్రిష ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలు మీడియాలో తెగ సర్క్యులేట్ కావడమే. దీనికి తోడు ఆ రూమర్స్ కి బలం చేకూర్చేలా వారిద్దరూ కలిసి అడపా దడపా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కూడా.

‘జారా’ (Zara) పై ఒక రేంజ్ లో ఫైర్ అవ్వడమే

Advertisement

ఇదిలా ఉంటె తాజగా మరోసారి మీడియాలో హైలెట్ అయింది ఈ వెటరన్ బ్యూటీ.కారణం .. అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ ‘జారా’ (Zara) పై ఒక రేంజ్ లో ఫైర్ అవ్వడమే.విషయంలోకి వెళ్తే ఆన్‌లైన్‌లో త్రిష ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టిన బట్టలు క్వాలిటీ సరిగ్గా లేకపోవడమే కాకుండా ,ముక్కు పుటాలు అదరగొట్టేలా బ్యాడ్ స్మెల్ తో వచ్చాయట.అయితే అలా ఒకటి రెండు కాదు ,,ముచ్చటగా మూడు సార్లు అలానే రావడంతో మండిపడింది ఈ బ్యూటీ.పేరుకేమో ఇంటర్ నేషనల్ బ్రాండ్.కానీ డెలివర్ చేసేవేమో ఇలాంటి బట్టలా, అసలు డెలివర్ చేసేముందు ఒక్కసారైనా వాటిని చెక్ చేసుకోరా అంటూ ఒక రేంజ్ లో కడిగిపారేసింది.

also read:హృతిక్ నుంచి రూ. 400 కోట్ల భరణం? అసలు నిజం బయటపెట్టిన ఫరా!

Advertisement

ఆకాశానికి ఎత్తేస్తున్న నెటిజన్లు

ఇపుడు త్రిష చేసిన ఈ పోస్టే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఈ పోస్ట్‌తో పాటు పెరిమెనోపాజ్ దశలో మహిళల మానసిక స్థితి, ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఉండే వారిపై ఒక డాక్టర్ చేసిన కామెంట్స్ ని “Fact” అంటూ షేర్ చేయడం మరింత చర్చకు దారితీస్తుంది.మరో వైపు 40 ఏళ్ల వయసులోనూ ఇలా బోల్డ్ గా డిసీషన్స్ తీసుకోవడం, వెనుకడుగు వేయకుండా క్వశ్చన్ చేయడం మెచ్చుకోతగ విషయం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్లు.

పాలిటిక్స్ లోనూ తనదైన ముద్ర వేస్తుందో లేదో !

ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే తాజాగా కరుప్పుతో సాలి హిట్ జోట్టిన ఈ తమిళ పొన్ను విశ్వంభరలోనూ కీ రోల్ చేసిన సంగతి తెల్సిందే. మరో వైపు విజయ్ వదిలేసే తిరుచ్చి నియోజకవర్గం mla అభ్యర్థిగా త్రిష నిలబడబోతుంది అంటూ కోడై కూస్తుంది కోలీవుడ్ . అయితే మొదటగా రాఘవ లారెన్స్ పేరు గట్టిగా వినిపించినప్పటికీ తను నేను ఇప్పుడే పాలిటిక్స్ లోకి రాలేను అని చెప్పడంతో త్రిష పేరు మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది.చూడాలి మరి సినిమలాతో సత్తా చాటిన ఈ అమ్మడు పాలిటిక్స్ లోనూ తనదైన ముద్ర వేస్తుందో లేదో !

also read:15వ రోజు కూడా తగ్గని సమంత జోరు.. 100 కోట్ల క్లబ్‌లోకి ‘మా ఇంటి బంగారం’?

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×