BigTV English

Assam Bitupan Tamuli Love Story : అమర ప్రేమికుడు బిటుపన్ తములి.. చనిపోయిన ప్రేయసికి తాళికట్టాడు..

Assam Bitupan Tamuli Love Story : అమర ప్రేమికుడు బిటుపన్ తములి.. చనిపోయిన ప్రేయసికి తాళికట్టాడు..

Assam Bitupan Tamuli Love Story : మాయ మాటలు చెప్పి ప్రేమించి పెళ్లిచేసుకొని కొన్ని రోజులకే గృహ హింసకు పాల్పడుతున్నారు. ఇలాంటి కాలంలో బిటుపన్ లాంటి యువకుడి ప్రేమ దొరకడం చనిపోయిన ప్రేయసి అదృష్టం. అస్సాం మోరిగావ్ జిల్లాకు చెంది బిటుపన్ తములి, ప్రాథనా బోరా ఇద్దరూ ఘాడంగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమను విధివెక్కరించింది. అనారోగ్య కారణంతో ప్రాథనా మృతి చెందింది.


ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి మృతిని తట్టుకోలేకపోయాడు. ఆమెను త్వరలో పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాడు. కానీ తన ప్రమను ఆమె మరణించిన తరువాత కూడా కొనసాగిస్తున్నాడు. మృతి చెందిన ఆమెకు తాళికట్టి పెళ్లిచేసుకున్నాడు. నిన్ను తప్ప ఇంకెవ్వరినీ ప్రేమించలేనని.. ఆమెకు ఒంటరిగానే ఉంటానని డిసైడ్ అయ్యాయి. మృతి చెందిన ప్రాథనాకు తాళికడుతున్న దృష్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. బిటుపన్ ప్రేమకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×