BigTV English

Hyderabad Formula E Race : రెండోరోజు ఫార్ములా రేసింగ్..12 కార్ల ఛేజింగ్..

Hyderabad Formula E Race : రెండోరోజు ఫార్ములా రేసింగ్..12 కార్ల ఛేజింగ్..

Hyderabad Formula E Race : హైదరాబాద్‌లో ఇండియన్ రేస్ లీగ్ (ఫార్ములా ఈ రేస్) సందడి చేస్తుంది. హుస్సేన్‌సాగర్ వద్ద జరుగుతున్న ఈ ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రేక్షకులకు, నగరవాసులకు కనులవిందు చేస్తోంది. ట్రాక్ పై వేగంగా దూసుకుపోతున్న కార్లు అక్కడున్న అందిరనీ అకట్టుకుంటున్నాయి. ఈ రేసింగ్‌ను చూడటానికి సందర్శకులను ఉదయం 8గంటలకే గ్యాటరీల్లోకి అనుమతించారు. 9గంటలకు ఈ రేసింగ్ స్టార్ట్ అయింది.


ఈ రోజు ఇండయన్ రేస్ లీగ్ షెడ్యూల్..

9 గంటలకు ఫార్ములా 4 క్వాలిఫైయింగ్ రేస్ స్టార్ట్


9.20కి ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింగ్ 1

9.40కుఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింగ్ 2

10.15కు ఫార్ములా 4లో రేస్ 1 స్టార్ట్

11.10కి ఇండియన్ రేసింగ్ లీగ్‌లో రేస్-1

మధ్యాహ్నం 12 గంటలకు ఫార్ములా 4లో రేస్ -2 స్టార్ట్

1.35 గంటలకు ఫార్ములా 4లో రేస్ -3 స్టార్ట్

2.30 కి ఇండియన్ రేసింగ్ లీగ్‌లో రేస్ 2 మొదలు

3.50కు ఇండియన్ రేసింగ్ లీగ్‌లో రేస్-3 స్టార్ట్

ఈ రేస్ లీగ్ కోసం హెచ్ఎండీఏ సుమారు రూ.90 కోట్ల వరకు ఖర్చుచేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌లో మొత్తం 12 కార్లు, 6 టీమ్స్, 24 మంది డ్రైవర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×