E-Paper
Advertisement

Coronavirus : ఒకరి నుంచి పది మందికి వ్యాపిస్తుంది : ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి..

Coronavirus : ఒకరి నుంచి పది మందికి వ్యాపిస్తుంది : ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి..
Advertisement

Coronavirus : కరోనా బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ పట్ల ప్రపంచం భయభ్రాంతులకు గురవుతున్న విషయం తెలిసిందే. చైనాలో ఈ వేరియంట్ ఇప్పటికే ప్రతీ రోజు వేల ప్రాణాలను బలిగొంటుంది. భారత్‌లో ఈ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తే పరిస్థితేంటనేది ప్రముఖ ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్. నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.

చైనాలో తక్కువ నాణ్యత కలిగిన వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల అక్కడి ప్రజల్లో ప్రస్తుతం కరోనా కేసులు కొత్త వేరియంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఇండియాలో అలాంటి పరిస్థితి రాదన్నారు. అయితే ఒమిక్రాన్ బీఎఫ్7 వేరియంట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నా.. అక్టోబర్‌లో ఈ వేరియంట్ ఇండియాలోకి ప్రవేశించిందన్నారు.

Advertisement

ఇప్పుడు ఇండియాలో నమోదవుతోన్న కరోనా కేసుల్లో 80 శాతం ఎక్స్‌బీబీ రకానివేనని అన్నారు.ఒక్కరికి బీఎఫ్7 వైరస్ సోకితే.. అది పది మందికి వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. సెకండ్ వేవ్ పరిస్థితి భారత్‌లో మళ్లీ వచ్చే అవకాశం లేదన్నారు. బిఎఫ్7 వ్యాపించినా..అంత ప్రమాదకరం మాత్రం కాదన్నారు ఏఐజీ చైర్మన్ నాగేశ్ర్ రెడ్డి.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×