E-Paper
Advertisement

Budget 2026: బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్లకు ఏముంది?.. విలేకరి ప్రశ్నకు నిర్మలమ్మ రియాక్షన్ వైరల్

Budget 2026: బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్లకు ఏముంది?.. విలేకరి ప్రశ్నకు నిర్మలమ్మ రియాక్షన్ వైరల్
Advertisement

Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026లో మధ్యతరగతి వాళ్లకు ఏం కేటాయించారని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతుంది. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అధికారులతో కలిసి మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఈ ప్రెస్ మీట్ లో ఓ విలేకరి.. బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్లకు ఏం కేటాయించారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ, సీతారామన్ కొన్ని సెకన్ల పాటు మౌనంగా ఉండిపోయారు. మధ్యతరగతి గురించిన ప్రశ్నకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.

మధ్యతరగతికి నిరాశే

2026-27 కేంద్ర బడ్జెట్ ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగానికి భారీ లక్ష్యాలను నిర్దేశించింది. అయినప్పటికీ మధ్యతరగతి, పన్ను చెల్లింపుదారులు ఉపశమనం లేకపోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. బడ్జెట్ పై మీమ్స్ వైరల్ అవుతున్నారు. తమ నిరాశను మీమ్స్ రూపం పోస్టులు పెడుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు కీలక ఆర్థిక ప్రాధాన్యతల ఆధారంగా ఒక ప్రతిపాదన చేశారు. బయోలాజికల్స్, బయోసిమిలర్లకు భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా మార్చే లక్ష్యంగా ఐదు సంవత్సరాలలో రూ. 10,000 కోట్ల కేటాయింపుతో ఆరోగ్య సంరక్షణ, బయోఫార్మా తయారీని ప్రోత్సహిస్తామన్నారు.

Advertisement

మీమ్స్ వైరల్

అయితే, మధ్యతరగతి ప్రజలు, పన్ను చెల్లింపుదారులు ఉపశమనం కోసం ఆశించారు. కానీ బడ్జెట్ లో ఈ ప్రస్తావనే లేదు. వ్యక్తిగత పన్నులపై ప్రధాన ప్రకటనలు లేకుండా బడ్జెట్ ప్రసంగం ముగిసింది. తమ నిరాశను నెటిజన్లు మీమ్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

Big Stories

Advertisement
×