E-Paper
Advertisement

Mangalore Blast Terrorist Shariq : ప్యాసెంజర్ షరీఖే ఉగ్రవాది.. ఇంటి నుంచి పేలుడు పదార్ధాలు స్వాధీనం

Mangalore Blast Terrorist Shariq : ప్యాసెంజర్ షరీఖే ఉగ్రవాది.. ఇంటి నుంచి పేలుడు పదార్ధాలు స్వాధీనం
Advertisement

Mangalore Blast Terrorist Shariq : మంగళూరు ఆటోబ్లాస్ట్ ఉగ్రవాద చర్యగా తేల్చారు కర్నాటక పోలీస్ దర్యాప్తు సంస్థలు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు మొహమ్మద్ షరీఖ్ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. గతంలో షరీక్ పై పలు కేసులు నమోదయినట్లు పోలీసులు కనుగ్గొన్నారు. వీటిలో రెండు కేసులు మంగళూరులో నమోదుకాగా ఒకటి శివమొగ్గలో రిజిస్టర్ అయింది. ఈకేసుకు సంబంధించి కర్నాటక పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

కుక్కర్ ఐఈడీ బ్లాస్ట్‌కు 500 గ్రాములు గన్‌పౌడర్‌ను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. అంతగా అనుభవం లేనివారే ఈ బాంబాలను తయారు చేశారని పోలీసులు నిర్ధారించారు. చుట్టు పక్కల ఈజీగా లభ్యమైన వస్తువులను ఉపయోగించే ఈ బాంబ్‌ను తయారు చేసినట్లు వెళ్లడించారు పోలీసులు. బాంబు తయారీలో జరిగిన తప్పిదాలవల్లే ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అయిందని తేల్చారు.

Advertisement

మైసూరులో షరీఖ్ నివసించిన రెంట్ హౌస్‌లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. షరీఖ్ ఇంటి నుంచి బాంబ్ మెటీరియల్స్, నట్స్, బోల్డ్స్, అమొనియం నైట్రేట్, ఇతర పేలుడు పదార్ధాలను సేకరించారు. అయితే షరీఖ్ ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మామూలు స్థితికి వస్తే మరిన్ని విషయాలు రాబట్టవచ్చని పోలీసులు చెబుతున్నారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×