E-Paper
Advertisement

Mumbai Fire Accident : ముంబైలో అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం..

Mumbai Fire Accident : ముంబైలో అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం..
Advertisement

Mumbai Fire Accident : ముంబైలోని నివాస సముదాయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలోని మలాద్‌ ఏరియా, జన కల్యాణ్‌ నగర్‌లో ఈ ఘటన జరిగింది. మరీనియా ఎన్‌క్లేవ్‌లోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×