E-Paper
Advertisement

Navaneeth Kour : ఓటమి భయం బీజేపీకి లేదు : నవనీత్ కౌర్

Navaneeth Kour : ఓటమి భయం బీజేపీకి లేదు : నవనీత్ కౌర్
Advertisement

Navaneeth Kour : బీజేపీపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేశాయని ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. గుజరాత్‌లో బీజేపీకి వచ్చిన సీట్లు చూస్తేనే ఆ విషయం అర్థమవుతుందని తెలిపారు. ఓటమి భయం బీజేపీకి లేదని. విపక్షాలకే ఉందన్నారు. విపక్షాల వాదనలకు ప్రజలే బుద్ది చెప్పారని విమర్శించారు. గుజరాత్‌లో గతంలో కంటే ఎక్కువ సీట్లలో బీజేపీ విజయం సాధించబోతుందన్నారు.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×