BigTV English
Sonia Gandhi : సోనియా అలా అనలేదు.. రిటర్మైంట్ పై కాంగ్రెస్ క్లారిటీ..
Green Corridor : టాఫ్రిక్ ఇన్‌స్పెక్టర్‌ సమయస్ఫూర్తి .. విద్యార్థి కోసం గ్రీన్ కారిడార్.. ఎందుకంటే..?
Modi : ఈ-సంజీవని యాప్ .. సామాన్యుల ప్రాణాలు రక్షిస్తోంది: ప్రధాని మోదీ
Sonia Gandhi: రాజకీయాలకు సోనియాగాంధీ గుడ్‌బై.. ప్లీనరీలో రిటైర్మెంట్ ప్రకటన..
Marriage: హార్ట్ ఎటాక్‌తో పెళ్లి కూతురు మృతి.. అయినా ఆగని పెళ్లి

Marriage: హార్ట్ ఎటాక్‌తో పెళ్లి కూతురు మృతి.. అయినా ఆగని పెళ్లి

Marriage: హార్ట్ ఎటాక్.. ఈ మధ్యలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. అప్పటి వరకు అందరితో కలిసి మెలిసి ఉండి ఒక్కసారి కుప్పకూలిపోతున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇలానే ఓ మరికొద్దిగంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన నవవధువు గుండెపోటుతో కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు ప్రాణాలు కోల్పోయింది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాకు చెందిన విశాల్‌భాయ్, హేతల్‌ల వివాహం గురువారం జరగాల్సి ఉంది. పెద్దలు అన్ని […]

MCD: చిత్తుచిత్తుగా కొట్టుకున్న కౌన్సిలర్లు.. ఢిల్లీలో డిష్యూం డిష్యూం..

MCD: చిత్తుచిత్తుగా కొట్టుకున్న కౌన్సిలర్లు.. ఢిల్లీలో డిష్యూం డిష్యూం..

MCD: కొట్టుకున్నారు. తన్నుకున్నారు. గుద్దుకున్నారు. నెట్టుకున్నారు. చొక్కాలు చించుకున్నారు. సిగలు పట్టుకుని పొట్లాడుకున్నారు. నానారచ్చ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్-MCD రణరంగంగా మారింది. ఆ దృష్యాలు చూస్తుంటే.. వీరా ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లు అనిపిస్తోంది. స్ట్రీట్ ఫైట్ మాదిరి.. సభలో బీజేపీ, ఆప్ సభ్యులు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు. స్టాండిగ్ కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహణ ఇలా ముష్టియుద్ధానికి దారి తీసింది. అభ్యర్థులు వేసిన ఒక ఓటు చెల్లలేదని మేయర్‌ ప్రకటించడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను […]

Punjab: ‘ఆర్ఆర్ఆర్’ సీన్ రిపీట్.. తుపాకులు, కత్తులతో పోలీస్ స్టేషన్‌పై దాడి
Palaniswami : పన్నీర్ కు షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు..సుప్రీం తీర్పు..

Palaniswami : పన్నీర్ కు షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు..సుప్రీం తీర్పు..

Palaniswami : అన్నాడీఎంకే పగ్గాలు మాజీ సీఎం పళనిస్వామికే దక్కాయి. మరో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. పార్టీ జనరల్‌ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికను సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి కొనసాగేలా మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గతేడాది పళనిస్వామి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పన్నీర్‌ సెల్వం ముద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది జులై 11న జరిగిన […]

Karnataka : ఐఏఎస్ Vs ఐపీఎస్.. వేటు పడినా.. తగ్గేదేలే..
Delhi Mayor : ఢిల్లీ కౌన్సిల్ లో అర్ధరాత్రి హైడ్రామా.. మేయర్ సీరియస్..
Kerala: బాలుడికి అరుదైన వ్యాధి.. అజ్ఞాతవాసి రూ.11 కోట్ల సాయం
KSRTC : ఆర్టీసీ బస్సులో పాడుపని.. ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..

KSRTC : ఆర్టీసీ బస్సులో పాడుపని.. ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..

KSRTC : ప్రయాణాలు చేసేటప్పుడు తాగుబోతులు సైకోలుగా మారుతున్నారు. తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు చర్యలు శ్రుతి మించుతున్నాయి.ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు ఇలాంటి చర్యకే పాల్పడ్డాడు. కర్ణాటక ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలిపై ఓ యువకుడు మూత్ర విసర్జన చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. […]

Adani: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న అదానీ..
Delhi Mayor: ‘ఆప్‌’కే ఢిల్లీ మేయర్.. ఎవరీ షెల్లీ ఒబెరాయ్‌?

Big Stories

×