BigTV English

Congress Fourth List: కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల.. ప్రధాని మోదీపై పోటీ చేసేది ఇతనే..

Congress Fourth List: కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల.. ప్రధాని మోదీపై పోటీ చేసేది ఇతనే..
Congress Fourth List
Digvijaya Singh to contest from Rajgarh, Ajay rai to fight in Varanasi Against PM Modi

Congress Fourth List: కాంగ్రెస్ పార్టీ శనివారం 46 మంది లోక్‌సభ అభ్యర్థులతో నాల్గవ జాబితాను ప్రకటించింది. అందులో పార్టీ ప్రముఖుడు దిగ్విజయ సింగ్, నాయకులు అజయ్ రాయ్, కార్తీ పీ చిదంబరం ఉన్నారు.


రాజ్‌గఢ్ నియోజకవర్గం నుంచి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై అజయ్ రాయ్ పోటీ చేయనున్నారు. దాదాపు 33 ఎళ్ళ తర్వాత దిగ్విజయ్ సింగ్ రాజ్‌గఢ్ నుంచి పోటీ చేయనున్నారు. ఇంకా రెండేళ్ల రాజ్యసభ పదవీ కాలం ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకే అధిష్టానం మొగ్గు చూపింది.

పార్లమెంటు లోపల బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి నుంచి మతపరమైన దూషణలను ఎదుర్కొన్న బహిష్కృత బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు డానిష్ అలీ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నారు. ఇక కార్తీ పీ చిదంబరం తమిళనాడులోని శివగంగ ఎంపీ బరిలో నిల్చోనున్నారు.


Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×