E-Paper
Advertisement

Rahul Gandhi : రామ్ దర్బార్ మందిరం..నిజాముద్దీన్ దర్గాను దర్శించుకున్న రాహుల్ గాంధీ..

Rahul Gandhi : రామ్ దర్బార్ మందిరం..నిజాముద్దీన్ దర్గాను దర్శించుకున్న రాహుల్ గాంధీ..
Advertisement

Rahul Gandhi : భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రముఖ ఆలయాలు, దర్గాలను దర్శించుకున్నారు. తొలుత ఢిల్లీలోని రామ్‌ దర్భార్‌ మందిరంలోకి వెళ్లి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికగా.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు.. రాహుల్‌గాంధీకి పూలమాలలతో సత్కరించారు. పూజల్లో రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంక పాల్గొన్నారు.

Advertisement

అనంతరం హజ్రత్‌ నిజాముద్దీన్ దర్గాను..రాహుల్‌గాంధీ దర్శించుకున్నారు. చాదర్‌ వేసి… ప్రార్థనల్లో పాల్గొన్నారు.రాహుల్‌గాంధీకి ముస్లిం పెద్దలు, దర్గా నిర్వహకులు ఘనస్వాగతం పలికారు. రాహుల్‌ తీసుకొచ్చిన పూలను తీసుకున్న మతాధికారులు.. వాటిని చాదర్‌పై చల్లారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో రాహుల్‌ పాల్గొన్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×