E-Paper
Advertisement

Maharashtra Road Accident: మహారాష్ట్రలో బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి

Maharashtra Road Accident: మహారాష్ట్రలో బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి
Advertisement

Maharashtra Road Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జాల్నా జిల్లాలో ఓ కారు బావిలోకి దూసుకుని వెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును బావిలో నుంచి బయటకు తీసారు. అయితే అప్పటికే కారులో ఉన్న ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స కోసం స్థానికి ఆసుపత్రికి తరలించారు.
పండరీపుర్ పుణ్యక్షేత్రం నుంచి తిరుగు ప్రయాణం సమయంలో కారు బావిలోకి దూసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×