E-Paper
Advertisement

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో.. ముగ్గురు నిందితులు అరెస్ట్!

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో.. ముగ్గురు నిందితులు అరెస్ట్!
Advertisement

Tiger Shroff: రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు హర్యానాకు, మరొకరు బీహార్‌కు చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నిందితులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ష్రాఫ్‌పై కాల్పులు జరిపింది ప్రొఫెషనల్ షూటర్లేనని మీడియాకు అధికారులు తెలిపారు.

కదలికలపై నిఘా..

కాల్పులకు ముందు నటుడి కదిలికలను రెక్కీ చేసి దాడి నిర్వహించినట్లు సమాచారం. టైగర్ ప్రతి ఆదివారం జుహు ఫుట్‌బాల్ గ్రౌండ్‌కి వెళ్తాడని దుండగులు తెలుసుకున్నారు. దీంతో అక్కడి నుంచి కారులో తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో వారిపై కాల్పులు జరిపారు. దీతో అనుమానం వచ్చిన వ్యకంతులకు పోలీసులు అరెస్ట్ చేశారు.

అక్కడే చిక్కారు..?

Advertisement

కాల్పుల తరువాత అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద దుండగులు బైక్ వదిలేసి బోరివలి వైపు వెళ్లే ట్రైన్ ముగ్గురు దుండగులు ఎక్కనట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. దీంతొ ఆపై మహారాష్ట్ర సరిహద్దు దాటి.. పొరుగున్న గుజరాత్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి రాజస్థాన్‌లోని కోటాకు రైలులో వెళ్లగా మార్గంలో రైళ్వే స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. దీంతో మోత్తం ముగ్గరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Also read: వికారాబాద్ జిల్లాలో విషాదం.. ఆర్మీ జవాన్ ఆత్మహత్య

Tags

Related News

కొండ చిలువల తోక పట్టుకుని రీల్స్.. వైరల్ కావడానికి ఏమైనా చేస్తేస్తారా?

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

Big Stories

Advertisement
×